Posts

Showing posts with the label సుజిత

సుజిత , Sujitha

Image
పరిచయం : సుజిత మలయాళీ కుట్టి . .. అయినా తెలుగు , తమిల , మలయాళం ,కన్నడ ,హిందీ లో మంచి టి . వి / సినిమా నటి . ప్రొఫైల్ : పేరు : సుజిత పుట్టిన తేది : 12/జూలై/1983, నాన్న పేరు : టి . వి . యన్ . మణి , అమ్మ : కె . యస్ . రాధా , పుట్టిన ఊరు : చెన్నై , సొంత ఊరు : త్రివేండ్రం - కేరళ స్టేట్ , చదువు : బి . యస్ . సి . యస్ . ( చెన్నై ), తోబుట్టువు : అన్నయ్య : సూర్య కిరణ్ , ఒక చెల్లి -- , భర్త : ధనుష్ , -యాడ్ ఫిల్మ్ ప్రొడక్షన్ , కెరీర్ : అన్నయ్య సినిమా నటుదవ్వడం వలన ఈమెకు చిన్నతనం నుండే సినిమాల లో నటించే అవకాసం వచ్చింది , బాల నటిగా ఎన్నో తమిళ , తెలుగు , కన్నడ , మలయాళ సినిమాల లో నటించారు . డాన్స్ చేయడం వచ్చును. ౪౦ రోజుల వయసున్నపుడు ..'అబ్బాస్' మూవీ లోను , 6 మాసాల వయసులో "మున్థబైఇ ముడుచు (Munthabaii Muduchu)" లో నటిచారు . ఫిల్మోగ్రఫీ : బాల నటి గా తెలుగు లో కొన్ని : మహారాజులు , కదా నాయకుడు , అన్నపూర్ణమ్మ గారి అల్లుడు , పసివాడు ప్రాణం , తెలుగు సినిమాలు కొన్ని : పంచదార చిలుక , ఆజాద్ , మేస్త్రి , జై చిరంజీవ -2005 హత్య -1...