Rashi Khanna-రాశి ఖన్నా
పరిచయం (Introduction) : రాశి ఖన్నా ముంబై - బోలీవుడ్ కి చెందిన నటి . "ఊసలు గుస గుసలాడె " సినిమాలో నటించదం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. హిందీ , తెలుగు లో కొన్ని సినిమాలు చేసారు. ఈమె మోడల్ గా వచ్చి నటిగా తెరపైకి వచ్చారు. ఎన్నో వ్యాపార ప్రకటలలో కనిపించారు .ఉదా: pizza , jewellery Tata sky, Alto800 and Domino's. బోలీవుడ్ లో మదట సినిమా ''మద్రాస్ కేఫ్'' . జీవిత విశేషాలు (profile) : పేరు : రాశి ఖన్నా, పుట్టిన ఊరు : ఢిల్లీ , పుట్టిన తేదీ : */*/1992, రెసిడెన్స్ : ఢిల్లీ , నేషనాలిటీ : ఇండియన్, చదువు : మాస్టర్ ఇన్ సైకాలజీ , ఎత్తు : 5 ' 6'' (5 అడుగుల 6 ఇంచీలు), న టించిన సినిమాలు (filmography ): మద్రాస్ కేఫ్ (హిందీ)-2013, ఊసులు గుస గుసలాడె...