Posts

Showing posts with the label Sindhura Gadde-సింధూర గద్దె

సింధూర గద్దె , Sindhura Gadde

Image
పరిచయమ : "మిస్ ఇండియా వరల్డ్-2005" గా నిలిచిన గద్దె "సింధూర "సంగమం" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ప్రొఫైల్ : పుట్టిన తేది : born 20 August 1984 in Vijayawada వయసు: 24సం. పుట్టిన ఊరు : విజయవాడ - క్రిషన్ జిల్లా , ఆంధ్రప్రదేశ్ , ఇండియా . నాన్న : ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌గా అమ్మ : సాఫ్ట్‌వేర్‌ టెక్నీషియన్‌గా న్యూజిల్యాండ్‌లో పనిచేస్తున్నారు చెల్లి : పద్దెనిమిదేళ్ళు. బీఎస్సీ చదువుతోంది. విద్యార్హతలు : ఫార్మకాలజీ, ఫిజియాలజీలో డిగ్రీలు. మోడలింగ్‌లో డిప్లొమా. అనుభవం: న్యూజీల్యాండ్‌లోని భారతీయ టీవీ ఛానల్‌ 'దేశీ హంగామా'లో యాంకర్‌, టివిఎన్‌జెడ్‌లో న్యూస్‌ రీడర్‌/ రిపోర్టర్‌ భర్త : జొనాతన్‌ వార్డ్ (న్యూజిలాండ్) పెళ్ళి తేదీ-10 డిసెంబర్ 2010. సంక్రాంతి నాడు :  గుర్తుండిపోయే జ్ఞాపకమది: సింధు--చిన్నప్పుడు ఎవరైనా నీకు ఇష్టమైన పండగ ఏది అని అడిగితే... చటుక్కున పతంగుల పండగ అనేదాన్నట. ఎందుకంటే నాకు తెలిసింది గాలిపటాలు ఎగరేయడం ఒక్కటే. కానీ హైస్కూలుకి వచ్చాక నా ప్రపంచం మారిపోయింది. సమయం అంతా బ్యాడ్మింటన్‌కే! విజయవా...