అబ్బాస్ , Abbas
========================================= పరిచయం (Introduction): అబ్బాస్ (అబ్బాస్ ఖాన్ ) దక్షిన భారత సినీ నటుడు. కలకత్తా లో పుట్టి బోంబే లో చదివి , బెంగలోర్ లో మోడల్ గాచేశారు. తమిళ ,తెలుగు , మళయాళ సినిమాలలో నటించారు, ప్రస్తుతం బెంగళూర్ లో వ్యాపార నిమిత్తం స్థిరపడ్డారు. జీవిత విశేషాలు (profile): పేరు : అబ్బాస్ ఖాన్ -MIRZA ABBAS ALI , సినిమాల్లో పేరు : అబ్బాస్ , పుట్టిన తేదీ : 21-మే-1975 , పుట్టిన ఊరు : కలకత్తా , పెరిగిన ఊరు : బెంగళూర్ , తండ్రి : MIRZA AKBAR ALI, తల్లి : YASMEEN ALI, భార్య : ఏరమ్ ఆలి (Erum Ali) 1977 లో పెళ్ళి అయినది , పిల్లలు : ఎమిర ఆలీ , అయ్మాన్ , మాతృ భాష : ఉర్దు , చదువు : బి.కాం , నివాసము : బెంగుళూర్ , ఫైల్మోగ్రఫి ఆనందం కధల దేశం వ.ఐ.ప (తమిళ్) పూచుదవా (తమిళ్) ఇని ఎల్లం సుగామే (తమిళ్) ఆశై తంబి (తమిళ్) "ప్రియ ఒ ప్రియ" (తెలుగు) నినైతాలే 'జాలీ (తెలుగు) అన్ష్ (హిందీ ) త్రీ రోసేస్ సుయమ్వరం పదయప్ప పూవేలి హే రామ్ కన్డుకొందిన్ కన్డుకొందిన్ క్లెఒపత్ర మలబార్ పోలీస్ రెలక్ష్ మిన్నలే ఆనందం ...