Posts

Showing posts with the label చరణ్ రాజ్ - Charan Raj

చరణ్ రాజ్ - Charan Raj

Image
image : courtesy with Eenadu sunday magazine పరిచయం (Introduction) : చరణ్ రాజ్ దక్షిణ భారతీయ సినిమా నటుడు. ఇతడు ఇంతవరకు తెలుగు, తమిళం మరియు కన్నడ భాషలలో సుమారు 400 సినిమాలలో నటించాడు. ప్రతిఘటన ద్వారా విలన్‌గా గుర్తింపుపొందిన చరణ్‌రాజ్‌ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి తమిళనాడులో నిర్మాతగా, దర్శకుడిగా మారారు. తాజాగా ఆయన తెలుగులోనూ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. ఇందుకు గల కారణాలను వివరిస్తూ... ' గత మూడురోజులుగా ఓ టీవీ ఛానల్‌లో ప్రసారవుతున్న నాగరాజుఅనే వ్యక్తి పాట నచ్చి ఆయన చెప్పిన కథ ఆధారంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాను. ప్రేమ అనేది వర్ణించలేనిది. ప్రేమించలేదని యువతులను బలిచేయడం అసలైన ప్రేమకాదు. అసలు ప్రేమ ఎలా ఉంటుందో ఈ చిత్రంద్వారా చెబుతున్నాం. . . అంటున్నారు . అతడు విలనీ చేస్తే... హీరోకే కాదు ప్రేక్షకులకు కూడా కొట్టాలి అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు ఓ క్రూరమైన విలన్‌గా పరిచయమైన చరణ్‌రాజ్‌ చాలా సున్నిత మనస్కుడనీ అభిరుచిగల నిర్మాత అనీ ఆసక్తిగల దర్శకుడనీ మంచి గాయకుడనీ చాలా కొద్దిమందికి తెలుసు. 'ఇన్ని చేస్తున్నా నటన అంటేనే నాకు చాలా ఇష్టం' అంటున్నారు చరణ్‌రాజ్‌. పరాజిత...