నీలిమ (నటి), Neelima (actress)
పరిచయం : నీలిమ తమిళ నటి . రమ్యకృష్ణ సహాయ , ప్రోద్బలము తో పోటో సేస్సన్ కి వెళ్లి మొదట రెండు సినిమాలు తమిళం లో చేసారు . మొదటి సినిమా 'ధనుష్ 'తమిళ నటుడి తో ' చేసారు . తెలుగు లో --జగపతిబాబు, నీలిమ నాయకానాయికలుగా లాఫింగ్ లార్డ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "మా నాన్న చిరంజీవి" (అంటే పేద్ద హీరో). జగపతిబాబు మాట్లాడుతూ ఓ పిల్లాడికీ నాకు వుండే అనుబంధం ఈ చిత్రంలో ప్రధానాంశం. మాస్టర్ అతులిత్ ఆ పిల్లాడి పాత్ర చాలా చక్కగా పోషించాడు. కథానాయిక నీలిమ అద్భుతంగా నటించిందని ఆయన అన్నారు.ఇదే నా తొలి చిత్రం. జగపతిబాబుతో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది అని నటి నీలిమ తెలిపింది. ప్రొఫైల్ : పేరు : నీలిమ , ఊరు : పుట్టిన తేది : ఫిల్మోగ్రఫీ : మా నాన్న చిరంజీవి (2009)తెలుగు , 2009 - అధినేత ( తెలుగు ) 2009 - నూత్రుక్కు నూరు ( తమిళ్ ) 2007 - మొజ్హి ( తమిళ్ ) source : internet