Posts

Showing posts with the label Pradeepshakti

ప్రదీప్శక్తి , Pradeepshakti

Image
పరిచయం : కొంత మంది వ్యక్తుల పరిచయమే గమ్మత్తు గా వుంటుంది . వారు పోషించే పాత్రలను బత్తి వాళ్ల వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్టాము . మణిరత్నం " నాయకుడు " లో అగ్లీ పోలీస్ ఇన్స్పెక్టర్ కొందరికి , వంశీ " లేడీస్ టైలర్ " వెంకటరత్నం గుర్తుకొస్తాడు , ఆయనే ప్రదీప్ శక్తి , సుమారు 170 సినిమాలో లో నటించారు మద్రాస్ ఫిల్మ్ institute లో తొలి batch లో రజినీకాంత్ క్లాస్సమేట్ . ఏరా అని పిలుచుకొనే చనువుంది , 14 ఏళ్ల క్రితం హతాట్టు గా సినిమాలు మానేసి అమెరికాకు వెళ్ళిపోయిన 54 ఏళ్ల ప్రదీప్ శక్తి మళ్ళీ ఇన్నాళ్ళ కు వెంకటేష్ " చింతకాయల రవి " సునిమా ద్వారా ప్రెక్షకుల ముందుకు వస్తున్నాడు . రొటీన్ పాత్రలు వస్తుండటం వల్లే విసుగొచ్చి ... నటన మానేసి ... అమెరికాకు వెళ్లి రెస్టారెంట్ పెట్టుకున్నారు . ప్రొఫైల్ : పుట్టిన ఊరు : గుంటూరు , నాన్న : వి . నాగేశ్వరరావు - డాక్టర్ . అమ్మ : సేతదేవి - గృహుని , కుటుంబము : ఆరుగురి సంతానములో ఈయన ఐదవ వాడు . చదువు : పి . యు . సి . , కెరీర్ : సినిమాల మీద ...