గౌతం మీనన్ ,Gautham Menon(director)
పరిచయం : గౌతం మీనన్ తమిళ సినీ నిర్మాత / దర్శకుడు . తెలుగులో " ఘర్షణ " సినిమా దర్సకత్వం చేయడం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు . తెలుగులో రెండో సినిమా మహేష్ సోదరి మంజుల ... నాగచైతన్య హీరో గా నిన్మించబోయే కొత్త సినిమాను దర్సకత్వం చేస్తున్నారు . 'ఏ మాయ చేసావె'తో తెలుగు కుర్రాళ్లని మాయలోపడేసిన దర్శకుడు గౌతమ్ మీనన్. ప్రేమ భావనల్ని హృద్యంగా చెప్పే దర్శకుడాయన. త్వరలో మరో తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఇందులో రామ్ కథానాయకుడిగా నటిస్తారు. ప్రొఫైల్ : పేరు : గౌతం వాసుదేవ్ మీనన్ , ఊరు : చెన్నై , పుట్టిన తేది : 25 ఫిబ్రవరి 1973 , చదువు : మెకానికల్ ఇంజినీర్ , ఫిల్మోగ్రఫీ : తెలుగు సినిమాలు : ఏమాయ చేసావె--2010 , ఘర్షణ --2004, Filmography : Director (9 titles) 2010 Vinnaithaandi Varuvaayaa (as Gautham Vasudev Menon) 2010 Ye Maaya Chesave (as Gautham Vasudev Menon) 2008 Vaaranam Aayiram (as Gautham Vasudev Menon) 2007 Pachaikili Muthucharam 2006 Vettaiyaadu Vilaiyaadu 2004 Gharshana 2003 Kaakha..Kaakha: The Police ...