Posts

Showing posts with the label జయంతి

జయంతి ,jayanthi

Image
----------------------------------------------- పరిచయము : జయంతి బెల్లరీ (కర్నాటక) లో ~11~10~50 లో జన్మించారు . తండ్రి -బాలసుబ్రమణ్యం ఇంగ్లిష్ ప్రొఫెసర్. తల్లి- సంతాన లక్ష్మి, ఇద్దరి తమ్ముల్లతో జయంతిపెద్దది. చిన్నతనము లోనే ఈమె తలిదండ్రులు విదిపోవడము వలన తల్లి పిల్లల తో మద్రాసు వేల్లిపోవడము జరిగినది. ఇక్కడ తల్లి ప్రోస్తాహము తో డాన్సు నేర్చు కున్నారు. ఒక రోజు యన్టి.రామారావు జయంతి ని తన తోడ పై కుర్చోబెట్టుకొని హీరోయిన్ చేస్తానని దీవించారట. అనుకున్నవిధముమగానే తన తో జగదేకవీరునికద, కుల గౌరవము, కొండవీతిసిహ్మము. జస్టిస్ చౌదరి, మొదలగు సినిఇమాలలో మంచి పేరు తెచ్చు కున్నారు. ఈమె,తెలుగు, కన్నడ , మలయల , తమిళ సినీమాలలో నటించారు. ప్రొఫైల్ (జీవితవిశేషాలు ): పేరు : జయంతి , సినిమాలకు రాకముందు పేరు : కమలకుమారి , పుట్టిన తేదీ : 11-అక్టోబర్ -1950. ఊరు : బల్లారి -ఒకప్పుడు ఆంద్రరాస్ట్రము లో ఉండేది . ప్రస్తుతము కర్నాటక రాస్ట్రము , తల్లి : సంతానలక్ష్మి , నాన్న : బాలసుబ్రమణ్యము , తోబుట్టువులు : ఇద్దరు తమ్ముళ్ళు , ఆరాద్య ంటి : సావిత్రి , రాజకీయ జీవితము : రెండు సార్లు ఎం.పి గాను , ఒకసారి ఎం.ఎల్....