Posts

Showing posts with the label Sheena Shahbadi (actress)-షీనా శహబ్ది (నటి)

షీనా శహబ్ది (నటి), Sheena Shahbdi (actress)

Image
    పరిచయం : నటి సాధన సింగ్ కూతురు . ఇప్పటికే రెండు బాలీవుడ్ సినిమాల్లో నటించారు . మంచు మనోజ్ హీరో గా 'బిందాస్'సినిమాలో నటించి తెలుగు తెరంగేట్రం చేసారు . ప్రొఫైల్ : పేరు : షీనా శహబ్ది- Sheena Shahabadi , షార్ట్ నేమ్ : షీనా , పుట్టిన తేదీ : 10 April 1986 , పుట్టిన స్థలము : ముంబై , తల్లి : సాధన సింగ్ (నటి), తండ్రి : -రాజ్ కుమారు శహాబ్ది - సిని నిర్మాత తోబుట్టువులు : ఒక సోదరుడు , చదువు : ఇంటర్మీడియట్ , పెళ్ళి : రహస్యం గా తల్లి దండ్రులకు తెలియకుండా " వైభవ్ గోర్ " అనే టి.వి యాక్టర్ ని పెళ్ళిచేసుకొని కొద్దిపాటి కాలము తరువాత సెపరేట్ అయిపోయారు . ఫిల్మోగ్రఫీ :  తెలుగు : బిందాస్-2010, నందీశ్వరుడు -2012,  యాక్షన్‌ 3D-2013, నువ్వే నా బంగారం -2013, హిందీ : ఫాస్ట్ ఫార్వర్డ్ - 2009 , తేరీ సాంగ్ -2009 , ====================== visit my website : dr.seshagirirao.com