Posts

Showing posts with the label శివ (దర్శకుడు)

శివ (దర్శకుడు),Shiva (director/cameraman)

Image
పరిచయం : Shiva అలియాస్ శివకుమార్ -మద్రాస్ నుండి వచ్చిన కెమెరామన్ . director అవుదమనే కోరికతో సిని రంగ ప్రవేశంచేసిన ఈయన కెమెరామన్ గా కొన్నాళ్ళు ఉంది , " శౌర్యం " సినిమాతో దర్సకుదయ్యాడు . Adayar film instituteనుండి గోల్డ్ మెడల్ పొందిన సిని ఆర్టిస్ట్ . venky's film " జయం మనదేరా"(2000) తో తెలుగు తెరంగేట్రం (ఫోటోగ్రాఫర్ గా ) చేసారు .సుమారు 15 సినిమలలు డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రాఫర్ గా ఉన్నారు . ప్రొఫైల్ : పేరు : Shiva , అసలు పేరు : Shiva కుమార్ , ఊరు : చెన్నై . తండ్రీ ; జయకుమార్ -పాపుల డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ . తమ్ముడు : బాల ( మలయాళీ సిని హీరో ) చేసిన కొన్ని సినిమాలు : కెమెరా మాన్ గా జయం మనదేరా . నేనున్నాను , బాస్ (నాగార్జున ). శ్రీరామ్ , గౌతం యస్ యస్ సి . చార్లీ చాప్లిన్ , బద్రి ( in తమిళ్ ). (Source : సితార సిని వర పత్రిక - 19-అక్టోబర్ 2008)