Posts

Showing posts with the label KodandaramiReddy-ఎ.కోదండరామిరెడ్డి

ఎ.కోదండరామిరెడ్డి,KodandaramiReddy

Image
------------------------------------------------------ పరిచయం : రాఘవేంద్రరావు శిష్యుడైనకోదండరామిరెడ్డికి దర్శకుడిగా తొలిచిత్రం " సంధ్య ". హిందీ చిత్రం తపస్య ఆధారంగా తీసారు . కుటుంబచిత్రంగా ఓమాదిరిగా విజయవంతమైంది . చాలా కొద్దికాలంలోనే పెద్ద హీరోలతో అవకాశాలు వచ్చాయి . చిరంజీవిని తారాపథానికి తీసుకెళ్ళిన ఖైదీ చిత్రం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చింది . " న్యాయం కావాలి " చిత్రంతో మొదలైన వీరి సినీ నిర్మాణ బంధం " ముటా మేస్త్రి " సినిమా వరకు సాగింది . వీరిద్దరు కలిపి 23 సినిమాలకు పనిచేసారు . అందులో 80% విజయం సాధించాయి . ఒక్క ఎన్ . టి . ఆర్ తో తప్ప అందరు ప్రముఖ నటులతోనూ చిత్రాలు తీసారు . ప్రొఫైల్ : పేరు : కోదండరామి రెడ్డి . A , కొడుకు : వైభవ్ (నటుడు) దర్సకత్వం చేసిన కొన్ని సినిమాలు : సుమారు 93 సినిమాలు చేసారు న్యాయం కావలి , దాపత్యం ( ఎ . యన్ . ఆర్ ) , కిరాయి కోటిగాడు ( కృష్ణ ), కంచు కాగడా ( కృష్ణ ), ప్రేమ మూర్తులు ( శోబన్ బాబు ), ఖైది ( చిరంజీవి ), చాలెంజ్ , అభిలాష , పసివాడి ప్రాణం , దొం...