Posts

Showing posts with the label జిక్కి(పి.జి.కృష్ణవేణి)

జిక్కి(పి.జి.కృష్ణవేణి),Jikki (P.G.krushnaveni)

Image
పరిచయం : జిక్కి అని ముద్దుగా పిలుచుకునే పి.జి.కృష్ణవేణి (1938 - 2004) తెలుగు , తమిళ , కన్నడ , మళయాళ , సింహళ మరియు హిందీ భాషలలో సినిమా గాయకురాలు. ప్రొఫైల్ : పేరు : జిక్కి - P G . కృష్ణవేణి . జన్మించిన ఊరు : చంద్రగిరి - చిత్తూరు జిల్లా . పుట్టిన తేది : *- *-1938 , మరణము : 16 -ఆగష్టు -2004 , బ్రెస్ట్ కాన్సర్ కి ఆపరేసన్ అయిన ౩ సం .తరువాత అదే కాన్సర్ కిడ్నిస్ కి సోకడం వలన చనిపోయారు . భర్త : ఎ.యం.రాజా -గాయకుడు (ప్రేమ వివాహము -1958 లో ) 1989 లో రోడ్ ప్రమాదం లో చనిపోయారు ., చదువు : బి.ఎ. Pachayyappa College in మద్రాస్ పిల్లలు : 4 కూతుర్లు , 2 కొడుకులు . చిత్ర సమాహారం నిన్నే పెళ్ళాడతా (1996) ఆదిత్య 369 (1991) సీతారామయ్యగారి మనవరాలు (1991) వట్టత్తుక్కుళ్ చతురమ్ (1978) సంపూర్ణ రామాయణం (1971) శ్రీమంతుడు (1971) తిరుపతమ్మ కథ (1963) లవకుశ (1963) భీష్మ (1962) గులేబకావళి కథ (1962) సిరి సంపదలు (1962) శ్రీ సీతారామ కళ్యాణం (1961) బాటసారి (1961) శభాష్ రాజా (1961) పెళ్ళి కానుక (1960) సహస్రశిరచ్...