Posts

Showing posts with the label Devika - దేవిక

దేవిక,Devika

Image
      =================================   పరిచయం : దేవిక (Devika) ఒక తెలుగు సినిమా నటి. చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రాంతానికిచెందిన ఈమె ఎన్టీ రామారావుతో హీరోయిన్గా రేచుక్క అనే సినిమాలో తొలిసారి నటించారు. అత్తా ఒకింటి కోడలే, కంచుకోట, ఆడ బ్రతుకు సినిమాలుఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టాయి. ఎన్.టి.రామారావు నిర్మించిన శ్రీమద్విరాట్‌ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర సినిమాలో చివరి సారిగా నటించారు. ఈమె కూతురు ''కనక'' తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రొఫైల్ : ‌  పేరు : దేవిక , అసలు పేరు : ప్రమీల --1957లో వచ్చిన తమిళ చిత్రం 'ముదలాళి'లో ఆమె నాయిక. ఆ సినిమా ప్రివ్యూకి వెళితే ఆమె పేరు లేదు. దేవిక అని వుంది. 'దేవిక ఎవరు?' అని అడిగింది ప్రమీల. ''మీపేరే. మీకు చెప్పకుండా పేరు మార్చేశాను - ఈ పేరుతో మంచి పేరొస్తుందని నమ్మకంతో'' అన్నాడు ఆ చిత్రం నిర్మించిన ఎమ్‌.ఎ.వేణు. పుట్టిన తేదీ = 0/1943. చనిపోయిన తేదీ = 27-ఏప్రిల్-2002 అవార్డు : నాటి.. నటి .రఘుపతి వెంక...