Posts

Showing posts with the label Sushanth (actor)- సుశాంత్

సుశాంత్ , Sushanth (actor)

Image
పరిచయం : సుశాంత్ అక్కినేని నాగేశ్వరరావు మనుమడు , నటసామ్రాట్ నాగార్జున మేనల్లుడు ,కాళిదాసు సినిమా ద్వారతెలుగు తెరంగేట్రం చేసారు . ప్రొఫైల్ : పేరు : సుశాంత్ , పుట్టిన తేది : 18 మార్చి , అమ్మ : నాగసుశీల , నాన్న : అనుమోలు సత్యభూషన్ (నిర్మాత ఎ.వి.సుబ్బారావు కొడుకు), చదువు : బి.ఇ. ఎలెక్త్రొనిక్స్ (యు.యస్.ఎ.), ముంబై లోని యాక్టింగ్ ట్రైనింగ్ స్కూల్ లో "creative characters" నాగచైతన్య , తను యాక్టింగ్ లో శిక్షణ అయ్యారు . హాబీస్ : క్రికెట్ ,ఫుట్ బాల్ ఆడడం , నటించిన తెలుగు సినిమాలు : కాళిదాసు -2008, కరంట్ -2009   అడ్డా (2013), మూలము :సితార. ========================= Visit my website : Dr.Seshagirirao.com