స్నేహ ఉల్లాల్ , Sneha Ullal





పరిచయం :
  • స్నేహ ఉల్లాల్ బాలీవుడ్ నటి , హిందీ లో సల్మాన్ ఖాన్ సరసన ' లక్కీ' గా కనిపించినా , కెరీర్ అంగుళం కుడా ముందుకు సాగలేదు , అచ్చు గుద్దునట్లు ఐశ్వర్య లా కనిపించే ఈమెకు అవకాశాలు రాలేదు . టాలీవుడ్ లో మంచి ఆఫర్లు వస్తున్నాయి . తెలుగు లో " ఉల్లాసంగా .. ఉస్తాహంగా " అంతంత మాత్రం గానే .. ఆడినా తేనే కళ్లు సుందరి అని పేరు తెచ్చుకున్నది .
ప్రొఫైల్ :
  • పేరు : స్నేహ ఉల్లాల్ ,
  • పుట్టిన తేది : 18-డిసెంబర్ -1987 .
  • పుట్టిన ఊరు : ముస్కాట్ , సుల్తానేట్ అఫ్ ఒమన్ ,
  • పెరిగిన ఊరు : హైదరాబాద్ , 
  • మాతృ భాష : కొంకణి .
  • ఎత్తు : 5' 7'' ,
కుటుంబము :
  • అమ్మ, : ఉష ఉల్లాల్(సింధీ జాతి ) ,
  • నాన్న , :నితిన్ ఉల్లాల్(తులు మాతృభాషా మంగుళూరు వాసి) - మస్కట్ లో ఉద్యోగం చేసారు ,
  • అక్క- సౌమ్య ,
  • చదువు : కాలేజీ - 10+2 ముంబై యం .యం .కె .కాలేజీ .
  • ఫేవరేట్ ప్రదేశము : గోవా ,
  • తొలి చిత్రము : లక్కి - హిందీ ,
  • హాబీలు : క్రికెట్ . హాకి , బాస్కెట్ బాల ఆడడం ఇష్టము,
కెరీర్ :
  • కాలేజీలో చడుతున్నపుడు తన ఫ్రెండ్ , క్లాస్ మేట్ అయిన " అర్పిత" బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్చెల్లెలు అయినందున తద్వారా సల్మాన్ ఖాన్ ని కలియడం జరిగి ,,, ఈమె తేనే కళ్లు చూసి ఐశ్వర్య లా ఉన్నందున సినిమాఛాన్స్ ఇచ్చారు . లక్కీ లో సల్మాన్ ఖాన్ తో నటిచారు .
నటించిన తెలుగు సినిమాలు :
  • ఉల్లాసంగా .. ఉస్తహంగా(2008).
  • నేను నీకు తెలుసా?(2008),
  • కింగ్ (2008),
  • కరంట్ (2009),
  • వరుడు (2010),
  • సింహ (2010),
  • అలా మొదలైంది (2011),
  • మడత కాజా (2011),
  • యాక్షన్‌ 3డ్ (2013),
  • అంతా నీమాయలో(2013),
ఫిల్మోగ్రఫీ-హిందీ
  • క్లిక్ (2008)
  • జానే భి డో యారోన్ (2008) ... స్పెషల్ అప్పెఅరన్స్
  • కాష్... మేరె హోతే (2008)
  • గాంధీ పార్క్ (2008) ... ప్రియాంక ఫిలిప్
  • ఆర్యన్ (2006) ... నేహ అ. వెర్మా
  • లక్కీ (2005) ... లక్కీనీగి,

(మూలము : సాక్షి , ఆదివారము -31 ఆగష్టు 2008 .)


  • =================================

visit My website : dr.seshagirirao.com

Comments

  1. ఉల్లాసంగా ఉత్సహంగా లో చాలా డీసెంట్ గా అందంగా ఉంది స్నేహా ఉల్లల్, చూద్దాం మొదటి సినిమాలో అందరూ బుద్దిమంతులే

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)