స్నేహ ఉల్లాల్ , Sneha Ullal

పరిచయం :
- స్నేహ ఉల్లాల్ బాలీవుడ్ నటి , హిందీ లో సల్మాన్ ఖాన్ సరసన ' లక్కీ' గా కనిపించినా , కెరీర్ అంగుళం కుడా ముందుకు సాగలేదు , అచ్చు గుద్దునట్లు ఐశ్వర్య లా కనిపించే ఈమెకు అవకాశాలు రాలేదు . టాలీవుడ్ లో మంచి ఆఫర్లు వస్తున్నాయి . తెలుగు లో " ఉల్లాసంగా .. ఉస్తాహంగా " అంతంత మాత్రం గానే .. ఆడినా తేనే కళ్లు సుందరి అని పేరు తెచ్చుకున్నది .
- పేరు : స్నేహ ఉల్లాల్ ,
- పుట్టిన తేది : 18-డిసెంబర్ -1987 .
- పుట్టిన ఊరు : ముస్కాట్ , సుల్తానేట్ అఫ్ ఒమన్ ,
- పెరిగిన ఊరు : హైదరాబాద్ ,
- మాతృ భాష : కొంకణి .
- ఎత్తు : 5' 7'' ,
- అమ్మ, : ఉష ఉల్లాల్(సింధీ జాతి ) ,
- నాన్న , :నితిన్ ఉల్లాల్(తులు మాతృభాషా మంగుళూరు వాసి) - మస్కట్ లో ఉద్యోగం చేసారు ,
- అక్క- సౌమ్య ,
- చదువు : కాలేజీ - 10+2 ముంబై యం .యం .కె .కాలేజీ .
- ఫేవరేట్ ప్రదేశము : గోవా ,
- తొలి చిత్రము : లక్కి - హిందీ ,
- హాబీలు : క్రికెట్ . హాకి , బాస్కెట్ బాల ఆడడం ఇష్టము,
- కాలేజీలో చడుతున్నపుడు తన ఫ్రెండ్ , క్లాస్ మేట్ అయిన " అర్పిత" బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్చెల్లెలు అయినందున తద్వారా సల్మాన్ ఖాన్ ని కలియడం జరిగి ,,, ఈమె తేనే కళ్లు చూసి ఐశ్వర్య లా ఉన్నందున సినిమాఛాన్స్ ఇచ్చారు . లక్కీ లో సల్మాన్ ఖాన్ తో నటిచారు .
- ఉల్లాసంగా .. ఉస్తహంగా(2008).
- నేను నీకు తెలుసా?(2008),
- కింగ్ (2008),
- కరంట్ (2009),
- వరుడు (2010),
- సింహ (2010),
- అలా మొదలైంది (2011),
- మడత కాజా (2011),
- యాక్షన్ 3డ్ (2013),
- అంతా నీమాయలో(2013),
- క్లిక్ (2008)
- జానే భి డో యారోన్ (2008) ... స్పెషల్ అప్పెఅరన్స్
- కాష్... మేరె హోతే (2008)
- గాంధీ పార్క్ (2008) ... ప్రియాంక ఫిలిప్
- ఆర్యన్ (2006) ... నేహ అ. వెర్మా
- లక్కీ (2005) ... లక్కీనీగి,
(మూలము : సాక్షి , ఆదివారము -31 ఆగష్టు 2008 .)
- =================================
visit My website : dr.seshagirirao.com
ఉల్లాసంగా ఉత్సహంగా లో చాలా డీసెంట్ గా అందంగా ఉంది స్నేహా ఉల్లల్, చూద్దాం మొదటి సినిమాలో అందరూ బుద్దిమంతులే
ReplyDeleteThanks for your Observation & correction
ReplyDelete