Atchyuth - అచ్యుత్
---------------------------------------------------------------------------------------------------
- అచ్యుత్ తెలుగు దూరదర్శిని మరియు సినిమాలలో అనతికాలంలో మంచి పేరు సంపాదించిన నటుడు.
- వీరి కృషికి గుర్తింపుగా 1990లో జాతీయ స్థాయిలో 'జయసేన్ అవార్డు' అందుకున్నారు. హిమబిందు మరియుమిస్టర్ బ్రహ్మానందంలో అతని నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. 1990 సంవత్సరంలోప్రతిష్టాత్మకమైన నంది అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకున్నారు.
- వీరు 2003 సంవత్సరంలో అకాలమరణం చెంది దూరదర్శినికి ఎంతో లోటు మిగిల్చారు.
- * డాడీ (2001) .... రమేష్
- * ఎదురులేని మనిషి (2001)
- * కౌరవుడు (2000) .... రాహుల్
- * తమ్ముడు (1999) .... చక్రి
- * బావగారు బాగున్నారా (1998)
- * హిట్లర్ (1997)
- * గోకులంలో సీత (1997)
- * స్వాతి కిరణం (1992)
- * ప్రేమ ఎంత మధురం (1991) .... ష్యాం సుందర్
- =============================
- Visit my website : dr.seshagirirao.com

may his soul rest in peace...
ReplyDelete