Peethambaram-పీతాంబరం





పరిచయం (Introduction) :
  •  పీతాంబరం,  ఆయన రామారావు గారికి పర్సనల్‌. పీతాంబరం 'నర్తనశాల'  రామారావు గారికీ (బృహన్నల), రంగారావు గారికీ (కీచకుడు) ఆయనే మేకప్‌ వేసేవారు.  ఎంత ఇస్తే అంతే తీసుకునేవారు. ఆయన  డబ్బు ఆలోచన లేకుండా,  నాటకాలన్నింటికీ వచ్చారు. పౌరాణిక నాటకాలకు పనిచేసే వారు. నాటి పురాణ నటులందరూ ఆయన మిత్రులే. అంతటి ఆత్మీయుడు గనకనే, ఆయన షష్ఠిపూర్తి ఉత్సవం- సంస్థ తరపున జరిపించాం.

  • నిర్మాతలుగా మారిన మేకప్‌మేన్‌లు--. పీతాంబరం గారూ నిర్మాతగా కొన్ని చిత్రాలు (అన్నదమ్ముల అనుబంధం మొ||) నిర్మించారు. దర్శకుడిగా ప్రసిద్ధుడైన పి.వాసు పీతాంబరం గారి పుత్రుడు. ---సితార సహకారంతో.


జీవిత విశేషాలు (profile) :
  • Peethambaram-పీతాంబరం
 నటించిన సినిమాలు (filmography ):
  •  *==============================*
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

లీలారాణి , Leelarani

కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni