vaani kapoor-వాణీ కపూర్
పరిచయం (Introduction) :
- vaani kapoor-వాణీ కపూర్ --డిల్లీ కి చెందిన టెలివిజన్ నటి . రాజుబెన్ సీరీస్ చేస్తుండగా యాస్ రాజ్ ఫిల్మ్స్ లో మూడుసినిమాల డీల్ ఒప్పుకుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన హింది సినిమా" బ్యాండ్ బాజా బారాత్ " కు తెలుగు రీమేక్ " ఆహా కల్యాణం " లో నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు.
జీవిత విశేషాలు (profile) :
- పేరు : vఆni kapoor-వాణీ కపూర్ ,
- పుట్టిన ఊరు : ఢీలీ ,
- పుట్తిన తేదీ : 23-ఆగస్ట్ -1988,
- తండ్రి : Dimpy kapoor --ఫర్నిచర్ వ్యాపారము ,
- తల్లి : Shiv kapoor --మార్కటింగ్ ఎజెక్యూటివ్ గా మారిన టీచర్ ,
- తోబుట్టువులు : ఒక అక్క ... నెదర్ లాండ్ లో సెటిల్ అయ్యారు.
- చదువు : ట్యూరిజం స్టడీస్ లో డిగ్ర్రీ, , కొన్నాళ్ళు జైపూర్ లో ITC హొటల్ లో పనిచేసారు,
- ఎత్తు : 1.73 మీ.
నటించిన సినిమాలు (filmography ):
- 2013 -- shuddh Desi Romance ... hindi ,
- 2014 -- Aaha kalyanam .... tamil
- ఆహా కల్యాణము (నాని , వాణీ కపూర్ ) ... తెలుగు .
Vaani KapoorAwards
- Filmfare Award for Best Female Debut
- 2014 • Shuddh Desi Romance
- Star Guild Award for Best Female Debut
- 2014 • Shuddh Desi Romance
- Zee Cine Award for Best Female Debut
- 2014 • Shuddh Desi Romance
- IIFA Award for Star Debut of the Year – Female
- 2014 • Shuddh Desi Romance
మూలము : స్వాతి వారపత్రిక -- 07-03-2014.
- *==============================*
- visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog