Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్
పరిచయం (Introduction) :
- Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్ ... తమిళ సినీ నటి. 2010 లో సిద్ధు +2 సినిమా ద్వారా తమిళ సినీరంగప్రవేశము చేసిన ఈమె 2013 లో తెలుగు సినిమా " కాళీ చరణ్ " తీర్ధ గా నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు.
జీవిత విశేషాలు (profile) :
- పేరు : చాందిని ,
- పుట్టిన తేదీ : * -*- 1990.
- పుట్తిన ఊరు : Nungambakkam , chennai ,.
- చదువు : డిగ్రీ -విజువల్ కమ్యూనికేషన్,
నటించిన కొన్ని తెలుగు సినిమాలు (filmography ):
- కాళీ చరణ్ (2013 లో) తీర్ధ గా,
- లవర్స్ (2013 లో),
- కిరాక్ (2014 లో),
తమిళ సినిమాలు
2010---
- Siddhu+2 ,
- Naan Rajavaga Pogiren,
2013 ---
- padithurai,
- *==============================*
visiti my website > Dr.Seshagirirao-MBBS.
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog