Vadde Naveen-వడ్డే నవీన్(actor)
పరిచయం (Introduction) :
- వడ్డే నవీన్ ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఇతని తండ్రి వడ్డే రమేష్ ప్రముఖ తెలుగు సినీ నిర్మాత.
జీవిత విశేషాలు (profile) :
- పేరు : వడ్డే నవీన్
- పుట్టిన ఊరు : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
- తండ్రి_పేరు : వడ్డే రమేష్
- వృత్తి: సినిమా
- నివాసం : హైదరాబాదు
నటించిన కొన్ని సినిమాలు (filmography ):
- కోరుకున్న ప్రియుడు (1997)
- మనసిచ్చి చూడు (1998)
- లవ్ స్టోరీ 1999 (1998)
- స్నేహితులు (సినిమా) (1998)
- నా హృదయంలో నిదురించే చెలీ (1999)
- ప్రేమించేమనసు (1999)
- మా బాలాజీ (1999)
- బాగున్నారా (2000)
- అయోధ్య (సినిమా) (2005)
- ఆదిలక్ష్మి (2006)
- నా ఊపిరి
- *==============================*
visiti my website > Dr.Seshagirirao-MBBS.
.jpg)
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog