Rayaprolu Subrhmanyam-రాయప్రోలు సుబ్రహ్మణ్యం





  • courtesy with : Ravi kondalarao.pathabangaram@eenadu cinema news.


పరిచయం (Introduction) : 

  • రాయప్రోలు సుబ్రహ్మణ్యం గారు గొప్ప నటుడు. చిత్తూరులో శ్రీరామ విలాస సభలో చిత్తూరు వి.నాగయ్య నాటకాల్లో నటించినప్పుడు సుబ్రమణ్యంగారే దర్శకుడు. నాగయ్య గారికి నాడు గురువు. నాగయ్యగారు 'త్యాగయ్య' నిర్మించినప్పుడు (1946) రాయప్రోలు సుబ్రహ్మణ్యం, త్యాగయ్యకు గురువైన గ్రాంథి వెంకట రమణయ్య భగవతార్‌ పాత్రని నిర్వహించారు. స్వచ్ఛము, స్పష్టమూ అయిన ఉచ్చారణతో సద్గురువుగా నటించిన ఆ నటుడు ఎవరిని- అందరూ ప్రశ్నించుకునేవారు. సంగీతం, నటన నేర్చుకుని ఎన్నో నాటకాల్లో నటించారాయన. ఆయన ఆజానుబాహువు. మంచి కంఠం. ఎందరో నటీనటుల్ని తయారు చేశారు. 

 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : రాయప్రోలు సుబ్రహ్మణ్యం

నటించిన సినిమాలు (filmography ):

  • మాయాబజార్‌' (1936)లో దుర్యోధనుడు
  •  'భక్తమార్కండేయ'లో శంకరుడు, 
  • 'మైరావణ'లో రావణుడు, 
  • 'భూకైలాస్‌'లో శంకరుడు
  • 'యోగివేమన' (1947)లో వేమనకు తత్త్వబోధ చేసిన శివయోగిగా
  • 'మల్లీశ్వరి' (1951)లో పూజారి పాత్ర 



  •  *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)