Mrudula (anchor)-మృదుల (యాంకర్)
పరిచయం (Introduction) :
- Mrudula (anchor)-మృదుల (యాంకర్)-- జీ తెలుగు లో భక్తి సమాచారం , టి.వి 9 లో ' స్వీట్ హోం ' , వంటి కార్యక్రమాలతో మంచి పేరుతెచ్చుకొన్న యాంకర్ మధు-మృదుల కార్పొరేట్ ఉద్యోగము వదులు కొనంది . ఈమె నాన్న ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చారు . మృదుల సంగీతము నేర్చుకొని మంచి గాయని అవ్వాలని తల్లిదండ్రుల కోర్కె అయినప్పటికీ తను యాంకర్ గా రాణించారు.
జీవిత విశేషాలు (profile) :
- పేరు : మధు మృదుల ,
- ఊరు : నిజామాబాద్ ,
- చదువు : graduate from Loyola College in Hyderabad,
- పెళ్ళి : Krishna-Chaitanya-Anchor-Mrudula-got engagement on December 4, 2013 ,
యాంకర్ గా (filmography ):
- జెమినీ టివీ యాంకర్
- టి.వి 9 ,
- జీ తెలుగు ,
*==============================*
visiti my website > Dr.Seshagirirao-MBBS.
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog