Anjali Lavania-Anjali Lavanya-అంజలీ లావణ్య







పరిచయం (Introduction) : 

  • 2011 లో పవన్‌ కల్యాణ్ " పంజా" - సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన అంజలీ లావణ్య మూడేళ్ళు తర్వాత " గడ్డం గ్యాంగ్ " లో డా.రాజశేఖర్ సరసన నటిస్తుంది. 

 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : అంజలీ లవానియ్య.,
  • పుట్తిన ఊరు : ముంబై , 
  • పుట్తినతేదీ : 15-మే-1982, 
  • ఎత్తు : 5' 9'' (5 అడుగుల 9 ఇంచీలు),
  • తల్లి : మీతూ కుమార్ (కేరళ ), 
  • తండ్రి :  నేవల్ ఆఫీసర్ - Nainital జిల్లా -Uttarakhand,


కెరీర్ : 

  • ముంబై లో రూపమ్‌ క్యాంపైన్‌ కి మోడల్ గా మఒదలై అనేక కమర్షియల్ యాడ్స్ లో చేసి నటి అయ్యారు. అంతర్జాజీయముగా ఫాషన్‌ డిజైన్‌ లో మోడల్ గా పేరు గాంచారు. కింగ్ ఫిషర్ క్యాలండర్ లో 2011, 2012 లో మోడల్ గా గుర్తింప బడ్డారు .  అంతలో ' విష్ను వర్ధన్‌ " దర్శకుడు ద్వారా తెలుగులో పంజా సినిమా లో పవన్‌కల్యాణ్ తో ఎంపిక చేయబడంది. 



నటించిన సినిమాలు (filmography ): 

  • పవన్ పళ్యాణ్ "పంజా",
  • పవన్ పళ్యాణ్ "ది షాడో"


 *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)