Mistini (Indrani chakravarthi) - మిస్తిని( ఇంద్రాణి చక్రవర్తి)









పరిచయం (Introduction) : 

  • బాలీవుడ్‌ భామలు టాలీవుడ్‌లోకి ప్రవేశించడం కొత్తేమీ కాదు. మరో బాలీవుడ్‌ అందాల భామ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్‌లో 'కాంచి' అనే చిత్రం ద్వారా ఈ బెంగాలీ భామ పరిచయమైంది. వెండితెరకు ఈ భామను మిస్తీగా పరిచయం చేసింది మరెవరో కాదు సుభాష్‌ఘాయ్‌ందాంతో అందంతో పాటు ఈమెలో మంచి నటనాపటిమ ఉందని అంటున్నారు. తొలి చిత్రం విడుదల కాగానే ఎంచక్కా సల్మాన్‌ఖాన్‌ సరసన హిందీ చిత్రం చేసే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. అంతేకాదు టాలీవుడ్‌ కూడా ఈ భామకు అవకాశాన్ని ఇవ్వడంతో ఇప్పుడు ఆమె పేరు మారుమోగుతోంది. తెలుగులో నితిన్‌ సరసన కరుణాకరన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో మిస్తిని నాయికగా ఎంపికచేశారు. వాస్తవానికి మిస్తి అసలు పేరు ఇంద్రాణి చక్రవర్తి. వెండితెర కోసం మిస్తిగా ఆమె పేరును సుభాష్‌ఘాయ్‌ మార్చారట. బెంగాలీ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె ఇంగ్లీషు టీచర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టి, సినీతారగా మారింది. కొందరు బాలీవుడ్‌ భామలకు టాలీవుడ్‌లో అవకాశాలొచ్చి ఇక్కడ నటిస్తున్నప్పటికీ, హిందీ సినిమాలలో అవకాశాలు రాగానే అక్కడికి వెళ్లిపోతుండటంతో ఎందరు నూతన కథానాయికలు వచ్చినప్పటికీ, తెలుగు సినీరంగంలో హీరోయిన్ల కొరత ఉంటూనే ఉంది.




 జీవిత విశేషాలు (profile) : 


నటించిన సినిమాలు (filmography ): 


-ఆంధ్రప్రభ (చిత్రప్రభ).

 *==============================*

 visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)