Asmitha Sood (actress)-అస్మితా సూద్
పరిచయం (Introduction) :
- "బ్రహ్మిగాడి కథ" సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా ప్రవేశించింది అస్మిత సూద్. ఈ అస్మిత సూద్ నిజానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు, విలన్ అయిన సోనూ సూద్ కి చెల్లెలు కావటం విశేషం. అయితే తెలుగులో తన తొలి చిత్రం హిట్టయినా, నిర్మాతల దృష్టి, దర్శకుల దృష్టి ఆకర్షించలేకపోయినది.మోడల్ లా ప్రదర్శనలిచ్చి నటి అయ్యారు . 2011 లో ఫెమినా మిస్సిండియా ఫైనలిస్ట్ .
జీవిత విశేషాలు (profile) :
- పేరు : అస్మితా సూద్ ,
- పుట్టిన ఊరు : సిమ్లా(హిమాచల్ ప్రదేశ్),
- పుట్టిన తేదీ : 20-డెసెంబర్ -1991,
- తల్లి : గృహిణి ,
- తండ్రి : వ్యాపారము
- తోబుట్టువులు : అన్నయ్య- సోనూ సూద్(విలన్ రోల్స్ వేసే నటుడు),
- చదువు : బి.కాం(డిల్లీ యూనివర్సిటీ) ,
- ఎత్తు : 5' 6'' ,
- మొదటి సినిమా : తెలుగు : బ్రహ్మిగాడి కథ , కన్నడ్ -విక్టరీ, మలయాళం - 5 సుందరికల్ ,
నటించిన సినిమాలు (filmography ):
- 2011 - బ్రహ్మిగాడి కథ -- మాయ గా --తెలుగు ,
- 2013- విక్టరీ -- ప్రియ గా -- కన్నడ ,
- - 5 సుందరికల్ -- ఆమి గా - మలయాళం ,
- - ఆడు మగాడ్ర బుజ్జీ -- ఇందు గా - తెలుగు ,
- 2014 - ఓకే --- తెలుగు ,
- - ఆ ఐదుగురు --తెలుగు ,
- *==============================*
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog