Ester-Noronha- ఎస్తర్ నొరోన్‌హ
పరిచయం (Introduction) :
ఈ మధ్యే వెయ్యి అబద్దాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఎస్తర్ రీసెంట్ గా భీమవరం బుల్లోడు సినిమా చేసి ఆ సినిమాలో బాగానే చేసినా సినిమా యావరేజ్ గా నిలిచింది. మొదటి సినిమా ఫ్లాప్ ని చవిచూసిన ఈ అమ్మడు రెండో సినిమా హిట్ చేసుకుంది.మొదట్లో ఐ.ఎ.ఎస్.ఆఫీషర్ కావాలని అనుకొని నటి అయ్యిందని చెప్తారు. తన 9 ఏళ్ళ నుండే లైవ్ ఫెర్ఫామెన్స్ లో దేశ విదేశాలలో చేసారని , క్లాసిక డ్యాన్స్ లో మంచి ప్రావీణ్యం ఉందని అంటారు. సంగీతములో మంచి పేరున్నదని స్వంత మ్యూజిక్ ఆల్బమ్ విడుదలచేసారని అంటారు .తన తొలి ఆల్బం "కల్జ ధవ్న్ "
జీవిత విశేషాలు (profile) :
- పేరు : ఎస్తెర్ నొరొన్హా ,
- తండ్రి : జనెత్ నొరొన్హా
- తల్లి : వెలెరియన్ నొరొన్హా,
- నివాసము : బెంగులూర్ ,
- పుట్టిన తేదీ : 12-సెప్టెంబర్ 1992,
- పుట్టిన ఊరు : మంగులూర్ ,
- మొదటి సినిమా : Qayamat Hi Qayamat -Movie (Hindi)
నటించిన సినిమాలు (filmography ):
- 1.Bheemavaram Bullodu ( Telugu ) Release Date : 27 Feb 2014.
- 2.1000 Abaddalu ( Telugu ) Release Date : 15 Aug 2013.
- Qayamat Hi Qayamat -Movie (Hindi)
- Mr. Money - Movie (Hindi)
- Baromas - Movie(Hindi)
- Naavika - Movie (Kannada)
- Nimhans -Movie (Kannada)
- SMJ Jewellery Ad Film Chennai
- SKTM Jewellery Ad Film Chenn
*==============================*
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog