singer Raveena Reddy-రవీనా రెడ్డి(గాయని):

పరిచయం (Introduction) :

  •  'బంతి పూల జానకి' పాటతో తెలుగు వారి మనసును దోచుకున్న మరో సింగర్ 'రవీనా రెడ్డి'. బెంగుళూరు కు చెందిన ఈ సింగర్. అయిదు ఏళ్ల వయసు నుంచి సంగీతం నేర్చుకొని తన పాటలతో మైమరిపించేస్తుంది. 'ఆరెంజ్', 'రంగం', 'ఎవడు', 'బలుపు'లాంటి సినిమాల్లో రవీనా పాడిన పాటలు మంచి ఆదరణ పొందాయి.
జీవిత విశేషాలు (profile) :
  •  పేరు : రవీనా రెడ్డి (సింగర్),
  • పుట్టిన ఊరు : బెంగళూరు,
పాటలు పాడిన తెలు  సినిమాలు (filmography ):
  • ఆరెంజ్  , 
  •  రంగం , 
  • ఎవడు , 
  • బలుపు ,

  • ===========================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)