Jandhyala Gowrinadha sastri-జంధ్యాల గౌరీనాథశాస్త్రి.

  •  

  •  courtesy with : Ravi kondalarao@patabangaram of Eenadu cinema news paper.


పరిచయం (Introduction) :
  •  జంధ్యాల గౌరీనాథశాస్త్రి..పాత తరము సినిమా నటుడు , దర్శకుడు ,సినీ నిర్మాత . ఈయన మొదటిగా 1943 సం.లో " భక్తపోతన " సినిమాలో శ్రీనాధుడు పాత్రను వేసారు. శ్రీనాథుడి పాత్ర ప్రతివారినీ ఆకట్టుకుంది. '' శ్రీనాథుడుడంటే ఇలానే ఉండేవాడు కాబోలు ముమ్మూర్తులా!'' అని సాహితీవేత్తలు కూడా భావించి శ్లాఘించారు. ఆయనకు సంగీతం వచ్చు. హిందూస్థానీ సంగీతమూ తెలుసు. జమీందారీ వంశం లాంటి శ్రీమంతుల ఇంట పుట్టినారు.
 జీవిత విశేషాలు (profile) :
  •  పేరు : జంధ్యాల గౌరీనాథశాస్త్రి,
  • పుట్టిన తేదీ : *-*-1904,
  • పుట్టిన ఊరు : పిడమర్రు గ్రామము -తెనాలి తాలూకా, 
  • మరణము : *-*-1958,
 నటించిన సినిమాలు (filmography ): 
  • " భక్తపోతన "(1943)- సినిమాలో శ్రీనాధుడు పాత్రను  ,
  • భీష్మ (1944),
  • 'మయామచ్ఛీంద్ర' (1945)  మచ్ఛీంద్రుడి పాత్రను ,
  • 'భీష్మ' (1944)లో గౌరీనాథశాస్త్రి భీష్ముడు. 
  • 'ఒక రోజు రాజు' అనే జానపదం (1944)  ,
  • 'రామాంజనేయ యుద్ధం'  ఆంజనేయుడు పాత్రని,
  • 'ఆకాశ రాజు' (1951) రొనాల్డ్‌ కాల్మన్‌ అనే హలీవుడ్‌ నటుడు నటించిన ఒక చిత్రంలోని గెటప్‌తో, శాస్త్రిగారు దుష్ట పాత్ర ధరించారు. 
  • 'పెద్ద మనుషులు' (1954) చిత్రంలో ఛైర్‌మన్‌ పాత్ర ,
  • 1956లో వచ్చిన 'బలే రాముడు'లో కూడ నటించా రాయన. 
  •  'రామదాసు' చిత్రం లో కబీర్‌ పాత్రకు తీసుకున్నారు. కాని, కొన్ని దృశ్యాల్లో నటించిన తర్వాత - 1958లో గౌరీనాథ శాస్త్రి మరణించారు. (ఆ పాత్రను గుమ్మడి గారు చేశారు)
 నిర్మాత :
  • 'గీతాంజలి' (1948) .
  •  =============================== 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)