పరిచయం (Introduction) :
- ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు జేవీ రాఘవులు కన్నుమూశారు. రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం రాజమండ్రిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తొలుత ఆయన ఘంటసాల వద్ద సహాయకుడిగా పనిచేశారు. 1970లో వచ్చిన 'ద్రోహి' చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. 172 సినిమాలకు సంగీతం అందించారు.
జీవిత విశేషాలు (profile) :
- పేరు : జే.వీ రాఘవులు,
- ఊరు : తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం.
- భార్య : బంధువుల అమ్మాయి- రమణమ్మ ,
- పిల్లలు : 4 అబ్బాయిలు --వెంకటేశ్వరరావు , భాష్కర్ , శ్యమ్‌కుమార్ , రవికుమార్ . ఒక అమ్మాయి - లక్ష్మి .
సినిమాలు (filmography ):
- జీవన తరంగాలు,
- కటకటాల రుద్రయ్య,
- ఎవడబ్బ సొమ్ము,
- నా ఇల్లు నా వాళ్లు, రంగూన్ రౌడీ,
- సంసార బంధం,
- మొగుడు కావాలి,
- ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య,
- ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం,
- ముక్కుపుడక,
- 20వ శతాబ్దం,
- కోతలరాయుడు,
- ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు
తదితర సినిమాలకు జేవీ సంగీతం అందించారు.
- ===================================
visiti my website >
Dr.Seshagirirao-MBBS.
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog