Reshma telugu-రేష్మ తెలుగు నటి
పరిచయం (Introduction) :
- రేష్మ తెలుగమ్మాయి. కొత్తగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి మంచి ఆఫర్లు పొందుతూ ఉంది . ఇతర భాషా రాస్ట్రాల నుండి కుప్పలు కుప్పలు గా హీరోయిన్లు వచ్చే రోజూలివి. అటువంటి కాలములో తెలుగమ్మాయి హీరోయిన్ గా రావడము తెలుగు వారికి సంతోషకరమైన విషయము . ఈమె ముఖ కవళికలు నటి త్రిష ను పోలి ఉంటాయి.
జీవిత విశేషాలు (profile) :
- పేరు : రేష్మ .
నటించిన సినిమాలు (filmography ):
- రీసెంట్ రిలీజ్ 2012 : ఈ రోజుల్ల
- త్వరలో రాబోయే సినిమాలు 2013: జై శ్రీరామ్ , లవ్ సైకిల్
- ==============================

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog