ఆంచల్ , Anchal (actress)

పరిచయం (Introduction) :
  • తెలుగు సినీరంగంలోకి కొత్తగా వచ్చిన అంచల్‌ ఇక్కడ అంచంచెలుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. తొలిసినిమా కోడిపుంజు అంతంతమాత్రమే అయినప్పటికీ, తన అందచందాలతో, అభినయంతో అందరినీ ఆకట్టుకోగలింది. దీంతో నిర్మాతల కన్ను ఆమెపై పడింది. తమిళంలో ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన అంచల్‌ అక్కడ జూనియర్‌ శోభనగా గుర్తింపు పొందింది. చూసేందుకు శోభనలా ఉండడమే అందుకు కారణం. దక్షిణాది భాషా చిత్రాల్లో నటించి తన ఉనికి చాటుకునేందుకు కృషి చేస్తోంది అంచల్‌
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : అంచల్ ,
నటించిన సినిమాలు (filmography ):
  • 2012 - లవ్లీ్ - Lovely ( Telugu )
  • 2011 - కోడిపుంజు - Kodi Punju ( Telugu )
  • 2009 - మస్త్ - Masth ( Telugu )
  • ===============================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)