పి.పుల్లయ్య, P.pullayya

  • photo : courtesy with paathaBangaram by Ravikondarao /Eenadu cinema paper
పరిచయం (Introduction) :
  • పి.పుల్లయ్య- మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. వీరి సినీ నిర్మాణం పద్మశ్రీ పిక్చర్స్ పతాకం పై చేపట్టారు. పరిశ్రమలో ఒక పెద్ద మనిషిగా ఎప్పుడూ గౌరవాన్నే అందుకున్నారు. దక్షిణ భారత చలనచిత్ర మండలికి అధ్యక్షులుగా చాలాకాలం పనిచేశారు. ఎక్కువగా ఇంగ్లీషు మాట్లాడేవారు. దాదా సాహెబ్ ఫాల్కె వద్ద సినిమా శాస్త్రం అభ్యసించారు. 1935 లోనె కొల్హాపూర్ లో నిర్మించిన " హరిశ్చంద్ర"చిత్రానికి పనిచేశారు. అద్దంకి కి అది ఆరంభ చిత్రం . తర్వాత 1937 లో తన సతీమణి , గాయని శాంతకుమారి, బందా కనకలింగేశ్వరరావుతో 'సారంగధర', అటుపిమ్మట శాంతకుమారి, సి.యస్.ఆర్.లతో 'శ్రీ వెంకటేశ్వర మహాత్యమ్" రూపొందించి. సినీ రంగం లో స్థిరపడిపోయారు.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : పి.పుల్లయ్య ,
  • పుట్టినతేదీ : 02 -మే- 1911 ,
  • పుట్టిన ఊరు : నెల్లూరు ,
  • తల్లి : రంగమ్మ , (నాలుగేళ్ళ వయసులోనే తల్లిదండ్రులు చనిపోగా మేనత్త ఇంటిలో పెరిగారు),
  • తండ్రి : రాఘవయ్య ,
  • చదువు : బి.ఎ.
  • ఉద్యోగము : బ్రాడ్ కాస్ట్ లేబుల్ అనే గ్రామపోను రికార్డింగ్ కంపెనీ లో ,
  • భార్య : నటి శాంతకుమారి(1937 కి పెళ్ళి అయినది ) ,
  • పిల్లలు : రాధ, పద్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
  • మరణము : 00-00- 1985 ,
సినిమాలు (filmography ): దర్శకత్వం
  • * అందరూ బాగుండాలి (1975)
  • * కొడుకు కోడలు (1972)
  • * అల్లుడే మేనల్లుడు (1970)
  • * ప్రాణ మిత్రులు (1967)
  • * Thaye Unakkaga (1966)
  • * Asai Mukham (1965)
  • * ప్రేమించి చూడు (1965)
  • * మురళీకృష్ణ (1964)
  • * సిరి సంపదలు (1962)
  • * శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం (1960)
  • * జయభేరి (1959)
  • * Adisaya Thirudan (1959)
  • * బండ రాముడు (1959)
  • * Kalaivanan (1959)
  • * Illarame Nallaram (1958)
  • * Vanagamudi (1957)
  • * Pennin Perumai (1956)
  • * Umasundari (1956)
  • * కన్యాశుల్కం (1955)
  • * అర్ధాంగి (1955)
  • * రేచుక్క (1954)
  • * Manampole Mangalyam (1953)
  • * ధర్మదేవత (1952/I)
  • * Macha Rekai (1950)
  • * తిరుగుబాటు (1950)
  • * Veetukari (1950)
  • * Bhakthajana (1948)
  • * మాయా మచ్చీంద్ర (1945)
  • * భాగ్యలక్ష్మి (1943)
  • * ధర్మపత్ని (1941/I)
  • * Premabandhan (1941)
  • * Subhadra (1941)
  • * Balaji (1939)
  • * సారంగధర (1937/I)
  • * హరిశ్చంద్ర (1935)
నిర్మాత
  • * కొడుకు కోడలు (1972)
  • * అల్లుడే మేనల్లుడు (1970)
  • * ప్రాణమిత్రులు (1967)
  • * ప్రేమించి చూడు (1965)
  • * సిరి సంపదలు (1962)
  • * శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం (1960)
  • * అర్థాంగి (1955)
  • * ధర్మపత్ని (1941)

  • =================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala