ప్రణవి , Pranavi
- ఇక ప్రణవి ప్రతిభ చెప్పాలంటే... ఆస్కార్ రెహమాన్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రదర్శనిచ్చినప్పుడు ఆ వేదికపై పాటపాడిన వారిలో తనుంది. శ్రీరామదాసులో 'శుద్ధ బ్రహ్మ..' యమదొంగలో 'రబ్బరుగాజులు.. యంగ్ యమా'... లక్ష్మీ కల్యాణం, హ్యాపీడేస్, తాజాగా కథ.. ఇలా అనేక సినిమాల్లో వందకు పైగా పాటలు పాడింది. బాల్యంలోనే మూడొందల చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన ప్రణవి కూచిపూడి కళాకారిణి. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న ఆమె ప్రముఖ ఛానళ్లలో ప్రసారమవుతున్న సీరియళ్లలో చాలావాటికి టైటిల్‌సాంగ్స్ పాడింది. జింగిల్స్, ఆల్బమ్‌లు వంటివి వందకు పైచిలుకే. మానసిక సాంత్వన కోసం సాధన చేసే సంగీతం.. తనకో కెరీర్ అయినందుకు ఆనందంగా ఉందని.. దీని వెనుక కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉందని చెబుతుందీమె.
- పేరు : ప్రణవి ,
- చదువు : డిగ్రీ (BTch)ఫైనల్ ఇయర్ .
- శుద్ధ బ్రహ్మ .మూవీ నేమ్: శ్రీ రామదాసు-సింగెర్స్: ప్రణవి-lyrichs: traditional
- మాటలతో స్వరాలే-మూవీ నేమ్: అమ్మ చెప్పింది-సింగెర్స్: ప్రణవి-lyrichs: సుద్దాల అశోక్ తేజ
- అమ్మా కోరుకుంటున్న-మూవీ నేమ్: అమ్మ చెప్పింది-సింగెర్స్: ప్రణవి-lyrichs: కీరవాణి
- ఆ మధుమాసం-మూవీ నేమ్: నేతోనే నేనుంటా-సింగెర్స్: ప్రణవి,సాయి శ్రీకాంత్-lyrichs: కలువ సాయి,సాయి శ్రీకాంత్
- ఒకటి ఒకటి-మూవీ నేమ్: నేతోనే నేనుంటా-సింగెర్స్: ప్రణవి,సాయి శ్రీకాంత్-lyrichs: కలువ సాయి,సాయి శ్రీకాంత్
- వానజల్లు-మూవీ నేమ్: నేతోనే నేనుంటా-సింగెర్స్: ప్రణవి,సాయి శ్రీకాంత్-lyrichs: కలువ సాయి,సాయి శ్రీకాంత్
- నీతోనే నేనున్నా-మూవీ నేమ్: నేతోనే నేనుంటా-సింగెర్స్: ప్రణవి,సాయి శ్రీకాంత్-lyrichs: కలువ సాయి,సాయి శ్రీకాంత్
- అలేభ-మూవీ నేమ్: నేతోనే నేనుంటా-సింగెర్స్: ప్రణవి,సాయి శ్రీకాంత్-lyrichs: కలువ సాయి,సాయి శ్రీకాంత్
- మావా రాతిరికోస్తావా-మూవీ నేమ్: ప్రేమలేఖ రాసా-సింగెర్స్: చొరుస్,ప్రణవి,స్వప్న-lyrichs: కుల శేకర్
- రామ రామ రామ రామ-మూవీ నేమ్: ప్రేమలేఖ రాసా-సింగెర్స్: చొరుస్,ప్రణవి,సౌందర్య లహరి-lyrichs: కుల శేకర్
- అజ అజ-మూవీ నేమ్: హైదరాబాద్ నవాబ్స్-సింగెర్స్: విశ్వ,వేణు,ప్రణవి-lyrichs: మస్త అలీ
- అలిగావ చిట్టి చిలక-మూవీ నేమ్: లక్ష్మి కళ్యాణం-సింగెర్స్: నిహాల్,ప్రణవి-lyrichs: రామజోగయ్య శాస్త్రి
- హరతులీరమ్మ-మూవీ నేమ్: ఓం శక్తి-సింగెర్స్: ప్రణవి,చొరుస్-
- రావే రావే చిన్నదానా-మూవీ నేమ్: అల్లుళ్ళ మజాకా-సింగెర్స్: రఘు కుంచె,లీనాస్,ప్రణవి
- ముంబై పట్నపు-మూవీ నేమ్: రైల్వే గేటు-సింగెర్స్: రంజిత్,ప్రణవి
- ఏదో ఏదో మాయ-మూవీ నేమ్: జులాయి-సింగెర్స్: ప్రణవి
- ఓ కోడలు పిల్ల-మూవీ నేమ్: పొదరిల్లు-సింగెర్స్: మురళీధర్,ప్రణవి-lyrichs: విజయ్ కుమార్
- ఏమి పిలగాడే-మూవీ నేమ్: తారామతి-సింగెర్స్: ప్రణవి-lyrichs: సురేందర్ పతిపాక
- ఇది తియ్యని తీరని దాహ-మూవీ నేమ్: చంద్రహాస్-సింగెర్స్: రమణ,ప్రణవి-lyrichs: శివా శక్తి దత్త
- బంభం చుమ్బనల-మూవీ నేమ్: యమదొంగ-సింగెర్స్: మనో,ప్రణవి-lyrichs: జొన్నవిత్తుల
- నువ్వు ముతుకుంటే-మూవీ నేమ్: యమదొంగ-సింగెర్స్: రంజిత్,ప్రణవి-lyrichs: అనంత్ శ్రీరామ్
- యంగ్ యమ-మూవీ నేమ్: యమదొంగ-సింగెర్స్: కీరవాణి,మనో,శంకర్ మహదేవన్-lyrichs: అనంత్ శ్రీరామ్
- ఎప్పుడు ఏదో-మూవీ నేమ్: సంధ్యా-సింగెర్స్: సునీత,ప్రణవి-lyrichs: శేఖర్
- య కుందేందు-మూవీ నేమ్: హ్యాపీ డేస్-సింగెర్స్: ప్రణవి
- కార్లో దునియా ముట్టిమే-మూవీ నేమ్: గీత-సింగెర్స్: ప్రణవి,సునీల్-lyrichs: పావని మనిచంద్ర
- పాలరాతి శిల్పానికి-మూవీ నేమ్: సంగమం-సింగెర్స్: కీరవాణి,ప్రణవి-lyrichs: అనంత్ శ్రీరామ్
- పూతవేసిన-మూవీ నేమ్: సంగమం-సింగెర్స్: కీరవాణి,ప్రణవి-lyrichs: అనంత్ శ్రీరామ్
- ర ర మనోహర-మూవీ నేమ్: సింధూరి-సింగెర్స్: ప్రణవి-lyrichs: వెల్లంకి విజయలక్ష్మి
- అనుయుద్ధం-మూవీ నేమ్: అందమైన మనసులో-సింగెర్స్: చిన్మల్,ప్రణవి-lyrichs: కుల శేకర్
- నిన్ను కోరి-మూవీ నేమ్: జాన్ అప్పారావు ౪౦-సింగెర్స్: ప్రణవి
- చల్లూరు-మూవీ నేమ్: న పంచ ప్రాణం-సింగెర్స్: ప్రణవి,రాహుల్,చొరుస్-lyrichs: కృష్ణ
- ఆడవు దేవకీదేవి-మూవీ నేమ్: పాండురంగడు-సింగెర్స్: ప్రణవి
- అలగకే అల్లరి వయస-మూవీ నేమ్: అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్-సింగెర్స్: ప్రణవి,బాలు తన్కహన్
- అంత రామమయం-మూవీ నేమ్: ఫుసిఒన్ రామదాసు-సింగెర్స్: ప్రణవి-lyrichs: భద్రాచల రామదాసు
- దీన దయలో-మూవీ నేమ్: ఫుసిఒన్ రామదాసు-సింగెర్స్: ప్రణవి-lyrichs: భద్రాచల రామదాసు
- నను బ్రోవమని-మూవీ నేమ్: ఫుసిఒన్ రామదాసు-సింగెర్స్: ప్రణవి-lyrichs: భద్రాచల రామదాసు
- రావయ్యా భద్రాచల-మూవీ నేమ్: ఫుసిఒన్ రామదాసు-సింగెర్స్: సునీల్,ప్రణవి-lyrichs: భద్రాచల రామదాసు
- మిక్రోసోఫ్ట్-మూవీ నేమ్: సిటీ లైఫ్-సింగెర్స్: కారుణ్య న చ,ప్రణవి
- తెల తెల-మూవీ నేమ్: సిటీ లైఫ్-సింగెర్స్: ప్రణవి,ప్రతాప్ విద్య సాగర్
- నా కంట పడిందో-మూవీ నేమ్: గజిబిజి-సింగెర్స్: ప్రణవి,అభిరాం-lyrichs: బొమ్పం జయసూర్య
- సఖియా నీ రూపం-మూవీ నేమ్: గజిబిజి-సింగెర్స్: ప్రణవి,శ్రీనివాస శర్మ-lyrichs: బొమ్పం జయసూర్య
- నివే నీవేగా-మూవీ నేమ్: పరారే-సింగెర్స్: ప్రణవి-lyrichs: దొర బాబు
- రమ్మని ప్రేమ-మూవీ నేమ్: కేక-సింగెర్స్: వేణు, ప్రణవి-lyrichs: సిరివెన్నెల
- వాళ్ళ కళ్ళు గప్పి-మూవీ నేమ్: చెడుగుడు-సింగెర్స్: చక్రి,ప్రణవి-lyrichs: అనంత్ శ్రీరామ్
- అమృతాని-మూవీ నేమ్: సునామి ౭-సింగెర్స్: దీపు,ప్రణవి-lyrichs: బొమ్పెం జయసూర్య
- మౌనం ప్రేమ-మూవీ నేమ్: మాయగాడు-సింగెర్స్: చక్రి,ప్రణవి
- విన్న విన్న-మూవీ నేమ్: మాయగాడు-సింగెర్స్: చక్రి,ప్రణవి
- హలో హలో-మూవీ నేమ్: సామ్రాజ్యం-సింగెర్స్: దీప,జస్సీ గిఫ్ట్,ప్రణవి
- వోద్దంట్ అన-మూవీ నేమ్: ద్రోణ-సింగెర్స్: ప్రణవి,రెహాన్
- ఎన్నో ఎన్నో-మూవీ నేమ్: కావ్యాస్ దిఅరీ-సింగెర్స్: గీత మాధురి,ప్రణవి-lyrichs: అనంత్ శ్రీరామ్
- నాలో చిన్ని ఆసలకు-మూవీ నేమ్: నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్-సింగెర్స్: ఆనంద్ ప్రణవి-lyrichs: భాస్కరభట్ల
- ఆమె పుట్టిన తరువాత-మూవీ నేమ్: స్వీట్ హార్ట్-సింగెర్స్: కార్తీక్,ప్రణవి
- దోలరి దోలరి-మూవీ నేమ్: జల్లు-సింగెర్స్: నిహాల్,ప్రణవి-lyrichs: అనంత్ శ్రీరామ్
- ప్రేమ కదల-మూవీ నేమ్: సమర్థుడు-సింగెర్స్: కారుణ్య,ప్రణవి-lyrichs: అభినయ శ్రీనివాస్
- పిప్పోది కన్నా-మూవీ నేమ్: అ ఆ ఎ ఈ-సింగెర్స్: ఉదిత్ నారాయణ్,ప్రణవి-lyrichs: భాస్కరభట్ల
- అడుగడుగు నీ వెనుక-మూవీ నేమ్: టార్గెట్-సింగెర్స్: దీపు,ప్రణవి-lyrichs: సాయి హర్ష
- లైలా ఓ లైలా-మూవీ నేమ్: లైఫ్ స్టైల్-సింగెర్స్: వేణు,ప్రణవి-lyrichs: భాస్కరభట్ల
- చెక్క చెక్క చెక్క-మూవీ నేమ్: టిక్ టిక్ టిక్ - 2009-సింగెర్స్: ప్రణవి
- ఈ వేళలో ఈ హాయ్ ఎలా-మూవీ నేమ్: హొలిదయ్స్-సింగెర్స్: వేణు ,ప్రణవి
- నిన్ను చూడకుండా-మూవీ నేమ్: హొలిదయ్స్-సింగెర్స్: శ్రీకాంత్,ప్రణవి
- నా మనసు పిలిచిన్దిలే-మూవీ నేమ్: మనసు పిలిచింది-సింగెర్స్: రఘు కుంచె ,ప్రణవి
- చిట్టి చిలకమ్మా తెలిపే-మూవీ నేమ్: వీడు మనవాడే-సింగెర్స్: ప్రణవి
- డింగ్ దొంగ-మూవీ నేమ్: కథ-సింగెర్స్: హరిచరణ్,ప్రణవి
- ఓ కాలమా-మూవీ నేమ్: కథ-సింగెర్స్: హరిచరణ్,ప్రణవి
- ఏమంత నేరం-మూవీ నేమ్: తాజ్మహల్-సింగెర్స్: హరిహరన్,ప్రణవి
- శిశిరమంత-మూవీ నేమ్: తొలిపాట-సింగెర్స్: హరిచరణ్,ప్రణవి
- తేనె పూల వసంతమే-మూవీ నేమ్: తొలిపాట-సింగెర్స్: జేంస్ శ్రీనివాస్,ప్రణవి
- ==========================
I Think she is doing B.Tech final year
ReplyDeleteno she is doing ma arts in music
ReplyDelete