చిన్మయి ,Chinmayi (singer)
పరిచయం :
- చిన్మయి మంచి తమిళ గాయని ... తెలుగు , మలయాళం లో కుడా చాల పాటలు పాడినారు . ఈమె అనువాదకురాలు , టీవీ యాంకర్ , మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ .ఈమె ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ, జర్మన్ , ఫ్రెంచ్ భాషలలో మాట్లాడగలరు . and have a working knowledge in Spanish, Malayalam, Punjabi.
- పేరు : చిన్మయి ,కె. శ్రీపాద,
- పుట్టిన తేది : ౧౦ సెప్టెంబర్ ౧౯౮౪ ,
- ఊరు : చెన్నై ,
- మొదటి పాట : ఎ.ఆర్ .రెహ్మాన్ సంగీత దర్సకత్వం లో తమిళ సినిమా 'కన్నతిల్ ముతమిత్తల్ '.
- తల్లి : టి.పస్మసాని - singer ,
ఫిల్మోగ్రఫీ : చిన్మయి తెలుగు
- ఏ దేవి వారము నీవో - అమృత (2002)
- కిన్గిని మింగిని- అల్లరి (2002)
- మేఘం కరిగెను - నాగ (2003)
- ప్లీజ్ సర్, అయ్యప్ప సామి - బాయ్స్ (2003)
- కలుసుకుందామా; ఒక స్నేహితుడుంటే - నీ మనసు నాకు తెలుసు(2003)
- సత్తా (2003)
- ఒక ఊరిలో - శివశంకర్
తమిళ్
- ఒరు దేఇవం తన్ద పూవే - కన్నతిల్ ముతమిత్తల్, (2002)
- ఒరు తడవి సోల్వాయ - వసీగర, (2002)
- కిరుక్క కిరుక్క - వ్హిస్త్లె, (2002)
- ఉయిర్ పిరిందాలుం - సేన, (2002)
- ఇదయమే, నమ్మ ఊరు, (2002)
- పూన్తేన - ఈర నిలం, (2002)
- మైనవే మైనవే - తితికుదే, (2003)
- పూ పూ పూన్గురువి - తతితావుదు మనసు, (2003)
- ఎన్న ఇదు - నల దమయంతి, (2003)
- ప్లీజ్ సర్ - బాయ్స్, (2003)
- కన్నా - అన్బే ఉం వాసం, (2003)
- పిరివేల్లం పిరివల్ల - సూరి, (2003)
- పూవే ముదల్ పూవే - కాదల్ కిరుక్కన్, (2003)
- సందిప్పోమ; ఒరు నంబన్ ఇరున్దాల్ - ఎనక్కు 20 ఉనక్కు 18, (2003)
- ఇమేజ్ - ఇమేజ్, (2003)
- ఆరుముగాసమి - ఆరుముగాసామి,(2003)
- ఎం ఉయిర్ తోజ్హియే - కంగాలాల్ కైదు సి, (2003)
- పుదు కాదల్ కాల్మిదు - పుదుక్కోత్తియిలేరెందు సరవనన్, (2004)
- ఎన్ని తీన్దివిట్టై - కుతు, (2004)
- బాడ్ బోయ - జోరు, (2004)
- నీ దానే ఎం మేలే - జననం, (2004)
- తుల్లువతో ఇలామై; హోలీ హోలీ; - సెమ్మ రాగాలై (2004)
- ఎప్పడి సోల్వతు- ఒరు మురి సోల్లివిడు (2004)
- ఈఫ్ యు వన్న కం అలోంగ్ - న్యూ, (2004)
- ఓ మిననలె - నీ మట్టం, (2004)
- సేన్తాజ్హంపూవే - సేన్తాజ్హంపూవే (2004)
- ఒప్పనకార వీదియిలే - గిరి (2004)
- తన్నీరిల్ మీన ఓనరు - కాదల్ సరిగమ (2004)
- ఏంగు పిరంద్దు - విశ్వా తులసి (2004)
- కాధలిక్కుం ఆసైయిల్లై - చెల్లమే (2004)
- చిన్న చిన్న - కన్నది పూకల్ (2005)
- ముగమ ముగమ - కాదల్ ఫం (2005)
- నూతన - కరక కసదర (2005)
- సొల్ల ముదియాల - కిచ్చ వయసు 16 (2005)
- సిల సిల - అరిందుం అరియామలుం (2005)
- కుక్కూ కుక్కూ - వాల్కన్నాది (2003)
- ఎన్న త్వం సిధనై - తిలకం (2003)
- ప్రావుకల్ - ఆకలే (2004)
- సీరియల్స్
- సార్థకం (మలయాళం)
- అన్బుల్ల స్నేహితియే (తమిళ్)
- మరక్క ముదియుమ (తమిళ్)
- గంగ గాయత్రి (తమిళ్)
- వరం (తమిళ్)
- శారద (తమిళ్)
- అప్ప (తమిళ్)
- కనవుగల్ (తమిళ్)
- నాన్న (తెలుగు)
- ప్రతిఘటన (తెలుగు)
- నాటకం (తెలుగు)
- పాధైగల్ (తమిళ్)
- అల్బుంస్
- స్వంధం (మలయాళం, మద్ M జయచంద్రన్)
- ఓల్డ్ is గోల్డ్ (ఱెమిక్ష్ - హిందీ, మద్ ఆగోష్)
- ఇనిఎంనుం (మలయాళం, మద్ M జయచంద్రన్)
- ============================
Visit my website : dr.seshagirirao.com

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog