వినయ్ రాయ్ (నటుడు), Vinay Rai (actor)
పరిచయం :
- వినయ్ రాయ్ తెలుగు సినిమా " వాన " ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కన్నడ నటుడు . తమిళ , కన్నడ సినిమాలు చేసారు . మొదేలింగ్ చేస్తూ 'ఉన్నలే ఉన్నలే (unnale unnale ) " అనే తమిళ చిత్రం ద్వారా సినిమా పరిశ్రమ లో అడుగు పెట్టేరు .
- పేరు : వినయ్ రావు ,
- పుట్టిన తేది : 18 సెప్టెంబర్ 1979 ,
- సొంత ఊరు : బెంగుళూరు , కర్ణాటక ,
- మాతృ భాష : తులు ,
- వాన -2008 ,
- unnale unnale -2007,
- జయం కొండాన్ - 2008,
- మోది విలయాడు -2009,
- నూత్రుక్కు నూరు - 2009,
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog