కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni
=======================================================
పరిచయం :
- సూపర్ స్టార్ కృష్ణగా తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితుడైన ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి తెలుగు సినిమా నటుడు, దర్శకుడు మరియు నిర్మాత మరియు భారత పార్లమెంటు సభ్యుడు. సంఘ సేవకునిగా ఎక్కువగా నటించటం వలన ఎంతొకొంత సమాజానికి మేలు కలిగింది. ఇంకా మంచి మనిషిగా కూడా పేరు పొందారు. సాహసానికి మారు పేరు సూపర్ స్టార్ కృష్ణ. వీరు 9వ లోకసభకు ఏలూరు నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్ధిగా ఎన్నికయ్యారు. సుమారు ౩౫౦ సినిమాల లో యాక్ట్ చేసారు .
- పేరు : కృష్ణ సూపర్ స్టార్
- అసలు పేరు : ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి ,
- పుట్టిన తేది : 1942 మే 31 ,
- పుట్టిన ఊరు : గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెం గ్రామములో జన్మించాడు
- చదువు : బి.యస్.సి.
- తండ్రీ : ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి ,
- తల్లి : నాగరత్నమ్మ ,
- తోబుట్టువులు : నలుగురు , ఈయన తో మొత్తం ఐదుగురు ఇతనే పెద్దవారు.
- భార్య : ఇందిరా (1965 లో పెళ్లి అయినది )
- పిల్లలు : ఐదుగురు -
- కుమారులు : ఇద్దరు 1)రమేష్ బాబు (సిని నిర్మాత ), 2)మహేష్ బాబు (సిని నటుడు ) ;
- కుమార్తెలు -ముగ్గురు : పద్మావతి , ప్రియదర్శని , మంజుల ,
- 1969 లో విజయనిర్మల (నటి / సిని దర్శకురాలు) ని రెండో భార్యగా పెళ్లి చేసుకున్నారు .
- పెద్ద కుమారుడు రమేష్ బాబు, చిన్నకుమారుడు మహేష్ బాబు కూడా తెలుగు సినిమా నటులు.
- 1. తేనే మనసులు
- 2. కన్నె మనసులు
- 3. గూడచారి ౧౧౬
- 4. ఇద్దరు మొనగాళ్ళు
- 5. సాక్షి
- 6. మరపురాని కథ
- ౭. స్త్రీ జన్మ
- 8. ఉపయమ్లో అపాయం
- 9. ప్రైవేటు మాస్టర్
- 10. అవే కళ్లు
- 11. అసాధ్యుడు
- 12. నిలువు దోపిడీ
- 13. మంచి కుటుంబం
- ౧౪. సిర్కార్ ఏక్ష్ప్రెస్స్
- ౧౫. అమాయకుడు
- ౧౬. అత్తగారు కొతకోడలు
- ౧౭. లక్ష్మి నివాసం
- 18. నేనంటే నేనే
- ౧౯. ఉండమ్మా బొట్టు పెడతా
- 20. చెల్లెలి కోసం
- 21. వింత కాపురం
- ౨౨. మంచి మిత్రులు
- ౨౩. లవ్ ఇన్ ఆంధ్ర
- 24. భలే అబ్బైలు
- ౨౫. బొమ్మలు చెప్పిన కథ
- 26. మహాబలుడు
- 27. సబష్ సత్యం
- 28. ఆస్తులు అంతస్తులు
- ౨౯. టక్కరి దొంగ చక్కని చుక్క
- ౩౦. విచిత్ర కుటుంబం
- 31. ముహ్రుత బలం
- ౩౨. జరిగిన కథ
- ౩౩. జగత్ కిలాడీలు
- ౩౪. అన్నా దమ్ములు
- ౩౫. కర్పూర హారతి
- ౩౬. బందిపోటు భీమన్న
- ౩౭. అక్క చెల్లెలు
- ౩౮. మా నాన్న నిర్దోషి
- ౩౯. మల్లి పెళ్లి
- ౪౦. విధి విలాసం
- ౧౯౭౦స్
- 1. అమ్మ కోసం
- 2. తాళిబొట్టు
- 3. పెళ్లి సంబంధం
- 4. పెళ్లి కూతురు
- 5. మా మంచి అక్కయ్య
- 6. పగ సదిస్తా
- ౭. అగ్ని పరీక్షా
- 8. అఖండుడు
- 9. పచ్చని సంసారం
- 10. రెండు కుటుంబాల కథ
- 11. అల్లుడే మేనల్లుడు
- 12. అందరకి మొనగాడు
- 13. ప్రేమ జీవులు
- ౧౪. మాస్టర్ కిలాడీ
- ౧౫. అత్తలు కోడళ్ళు
- ౧౬. పట్టుకుంటే లక్ష
- ౧౭. నమ్మక ద్రోహులు
- 18. అనురాధ
- ౧౯. బంగారు కుటుంబం
- 20. మోసగాళ్ళకు మోసగాడు
- 21. నేను మనిషినే
- ౨౨. చలాకి రాణి కిలాడీ రాజ
- ౨౩. జమేస్బొంద్ ౭౭౭
- 24. మొనగాదోస్తున్నదు జగరత్త
- ౨౫. రాజ్ మహల్
- 26. అంత మన మనిచికే
- 27. మా ఊరి మొనగాళ్ళు
- 28. గుడుపుతని
- ౨౯. హంతకులు దేవాంతకులు
- ౩౦. కోడలుపిల్ల
- 31. మేనకోడలు
- ౩౨. బలే మోసగాడు
- ౩౩. పండంటి కాపురం
- ౩౪. నిజం నిరూపిస్తా
- ౩౫. ఇన్స్పెక్టర్ భార్య
- ౩౬. అబ్బిగారు అమ్మిగారు
- ౩౭. కత్తుల రత్తయ్య
- ౩౮. మా ఇంటి వెలుగు
- ౩౯. ప్రజా నాయకుడు
- ౪౦. మరపు రాణి తల్లి
- ౪౧. ఇల్లు ఇల్లాలు
- ౪౨. మంచి వాళ్ళకి మంచివాడు
- ౪౩. మల్లమ్మ కథ
- ౪౪. తల్లి కొడుకులు
- ౪౫. నిండు కుటుంబం
- ౪౬. శ్రీవారు మావారు
- ౪౭. స్నేహ భంధం
- ౪౮. పుట్టినిల్లు మెట్టినిల్లు
- ౪౯. నేరము శిక్ష
- ౫౦. దేముడు చేసిన మనుషులు
- ౫౧. మమత
- ౫౨. మాయదారి మల్లిగాడు
- ౫౩. పసి హృదయాలు
- ౫౪. వింత కథ
- ౫౫. గంగ మంగ
- ౫౬. మీనా
- ౫౭. గాలిపటాలు
- ౫౮. పెద్దలు మరలి
- ౫౯. ఉత్తమ ఇల్లాలు
- ౬౦. అల్లూరి సీతారామరాజు
- ౬౧. మనుషులు మట్టి బొమ్మలు
- ౬౨. రాధమ్మ పెళ్లి
- ౬౩. గౌరీ
- ౬౪. ఆడంబరాలు అనుభందాలు
- ౬౫. దీర్ఘ సుమంగళి
- ౬౬. ఇంటినితి కథ
- ౬౭. ధనవంతులు గుణవంతులు
- ౬౮. సత్యానికి సంకెళ్ళు
- ౬౯. దేవదాసు
- ౭౦. అబిమనవతి
- ౭౧. కోతకపురం
- ౭౨. సౌభాగ్యవతి
- ౭౩. చికతివేలుగులు
- ౭౪. రక్తసంబంధాలు
- 75. సంతానం సౌభాగ్యం
- ౭౬. గాజుల కిష్టయ్య
- ౭౭. దేవుడులాంటి మనిషి
- ౭౮. పాడిపంటలు
- ౭౯. శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్
- ౮౦. మనవూరి కథ
- ౮౧. రామరాజ్యంలో రక్తపాసం
- ౮౨. కొల్లేటి కాపురం
- ౮౩. భలే దొంగలు
- ౮౪. దేవుడే గెలిచాడు
- ౮౫. కురుక్షేత్రం
- ౮౬. సావాసగాళ్ళు
- ౮౭. ఈనాటిబంధం ఏ నాటిదో
- ౮౮. జన్మజన్మల బంధం
- ౮౯. పంచితి
- ౯౦. దొంగలకు దొంగ
- ౯౧. మనుషులు చేసిన దొంగలు
- ౯౨. మనస్సాక్షి
- ౯౩. ఇంద్రధనుస్సు
- ౯౪. పట్నవాసం
- ౯౫. అల్లరి బుల్లోడు
- ౯౬. అన్నదమ్ముల సవాల్
- ౯౭. ఏజెంట్ గోపి
- ౯౮. దొంగల దోపిడీ
- ౯౯. ముగ్గురు ముగ్గురే
- 100. చల్మోహణ రంగ
- ౧౦౧. దొంగల వేట
- ౧౦౨. సింహ గర్జన
- ౧౦౩. చెప్పింది చేస్తా
- ౧౦౪. కుమార రాజ
- ౧౦౫. అతని కంటే ఘనుడు
- ౧౦౬. మూడు పువ్వులు ఆరు కాయలు
- ౧౦౭. ఇద్దరు అసాధ్యులే
- ౧౦౮. వియ్యాలవారి కయ్యాలు
- ౧౦౯. హేమ హేమీలు
- ౧౧౦. దొంగలకు సవాల్
- ౧౧౧. దొంగలకు సవాల్
- ౧౧౨. కోత అల్లుడు
- ౧౧౩. ఎవడబ్బసొమ్ము
- ౧౧౪. మందేగుందేలు
- ౧౧౫. ముతైడువ
- ౧౧౬. సంకు తీర్థం
- ౧౧౭. బుర్రిపాలెం బుల్లోడు
- ౧౧౮. కెప్టెన్ కృష్ణ
- ౧౧౯. సమాజానికి సవాల్
- ౧౨౦. భలే కృష్ణుడు
- ౧౨౧. దేవుడిచిన కొడుకు
- ౧౨౨. కోతపేట రౌడీ
- ౧౨౩. ఘరానా దొంగ
- ౧౨౪. మామ అల్లుళ్ళ సవాల్
- ౧౨౫. అదృష్టవంతుడు
- ౧౯౮౦స్
- 1. రామ్ - రాబర్ట్ - రహీమ్
- 2. సిరిమల్లెనవ్వింది
- 3. చుట్టాలున్నారు జాగ్రత్త
- 4. రగిలే హృదయాలు
- 5. కిలాడీ కృష్ణుడు
- 6. బండోడు - గుండమ్మ
- ౭. హరే కృష్ణ - హలో రాధా
- 8. మా ఇంటి దేవత
- 9. అమ్మైకి మొగుడు-మామకి యముడు
- 10. అల్లరి బావ
- 11. బంగారు బావ
- 12. ఊరికి మొనగాడు
- 13. తోడు దొంగలు
- ౧౪. గురుశిష్యులు
- ౧౫. రహస్య గూడచారి
- ౧౬. భోగి మంటలు
- ౧౭. భోగ బగ్యలు
- 18. గడసరి ఆత-సొగసరి కోడలు
- ౧౯. జతగాడు
- 20. అంతం కాదిది ఆరంభం
- 21. మాయదారి అల్లుడు
- ౨౨. నాయుడు గారి అబ్బాయి
- ౨౩. బంగారు భూమి
- 24. బంగారు కొడుకు
- ౨౫. కృష్ణార్జునులు
- 26. డాక్టర్-సిని అచ్తొర్
- 27. నివురుగప్పిన నిప్పు
- 28. ప్రేమ నక్షత్రం
- ౨౯. వయ్యారి భామలు వగలమారి భర్తలు
- ౩౦. జగన్నాథ రధచక్రాలు
- 31. పగబట్టిన సింహం
- ౩౨. కృష్ణావతారం
- ౩౩. ఏకలవ్య
- ౩౪. శంశారే శంకర్
- ౩౫. కలవారి సంసారం
- ౩౬. ఈనాడు
- ౩౭. బెజవాడ బెబ్బులి
- ౩౮. ఊరంతా సంక్రాంతి
- ౩౯. ముందడుగు
- ౪౦. కిరి కోటిగాడు
- ౪౧. చట్టానికి వేయికళ్ళు
- ౪౨. అడవి సింహాలు
- ౪౩. సిరిపురం మొనగాడు
- ౪౪. అమాయకుడు కాదు అసాధ్యుడు
- ౪౫. రామరాజ్యంలో భీమరాజు
- ౪౬. శక్తీ
- ౪౭. ప్రజారాజ్యం
- ౪౮. లంకెబిందెలు
- ౪౯. పోరాటం
- ౫౦. ఇద్దరు దొంగలు
- ౫౧. యుద్ధం
- ౫౨. రక్త సంబంధం
- ౫౩. పులిజూదం
- ౫౪. ముఖ్యమంత్రి
- ౫౫. నాయకులకు సవాల్
- ౫౬. కిరి అల్లుడు
- ౫౭. బంగారు కాపురం
- ౫౮. ఉద్దండుడు
- ౫౯. కంచు కాగడా
- ౬౦. దొంగలు అబొఇ దొంగలు
- ౬౧. అగ్నిపర్వతం
- ౬౨. మహా సంగ్రామం
- ౬౩. అందరికంటే మొనగాడు
- ౬౪. పల్నాటి సింహం
- ౬౫. వజ్రాయుధం
- ౬౬. పచని కాపురం
- ౬౭. సూర్యచంద్ర
- ౬౮. మహా మనిషి
- ౬౯. కృష్ణ గారడి
- ౭౦. బ్రహ్మాస్త్రం
- ౭౧. సింహాసనం
- ౭౨. జయం మనదే
- ౭౩. ప్రతిభావంతుడు
- ౭౪. ఖైది రుద్రయ్య
- 75. కృష్ణ పరమాత్మ
- ౭౬. నా పిలుపే ప్రబహనజం
- ౭౭. పరసురం
- ౭౮. శాంతి నివాసం
- ౭౯. తండ్రీ కొడుకుల ఛాలెంజ్
- ౮౦. దొంగోడొచ్చాడు
- ౮౧. మకుటం లేని మహారాజు
- ౮౨. తేనే మనసులు
- ౮౩. సర్దార్ కృష్ణమ నాయుడు
- ౮౪. ముడ్డి
- ౮౫. సంఖరవం
- ౮౬. విశ్వనాథ నాయకుడు
- ౮౭. మా ఊరి మగడు
- ౮౮. ముద్దు బిడ్డ
- ౮౯. దొంగ గారు స్వాగతం
- ౯౦. కలియుగ కర్ణుడు
- ౯౧. చుట్టాలబ్బాయి
- ౯౨. దొరకని దొంగ
- ౯౩. రౌడీ ణొ౧
- ౯౪. జమదగ్ని
- ౯౫. అస్వధమ
- ౯౬. మహారాజా శ్రీ మాయగాడు
- ౯౭. అగ్ని కెరటాలు
- ౯౮. ముగ్గురు కొడుకులు
- ౯౯. ప్రజా ప్రతినిధి
- 100. రాజకీయ చందరంగం
- ౧౦౧. అత్తా మేచిన అల్లుడు
- ౧౦౨. మంచి కుటుంబం
- ౧౦౩. గుండా రాజ్యమ
- ౧౦౪. పార్ధుడు
- ౧౦౫. గూడచారి ౧౧౭
- ౧౦౬. సాహసమే నా ఊపిరి
- ౧౦౭. అజాత శత్రువు
- ౧౦౮. సార్వభౌముడు
- ౧౦౯. కొడుకు దిద్దిన కాపురం
- ౧౧౦. రిక్షావాల
- ౧౧౧. ఇన్స్పెక్టర్ రుద్ర
- ౧౧౨. ఆయుధం
- ౧౧౩. ప్రజల మనిషి
- ౧౧౪. అన్నా తమ్ముడు
- ౧౧౫. విష్ణు
- ౧౧౬. నాగాస్త్రం
- ౧౧౭. పరమ శివుడు
- ౧౧౮. ఇంద్ర భవనం
- ౧౧౯. అల్లుడు దిద్దిన కాపురం
- ౧౨౦. నా ఇల్లే నా స్వర్గం
- ౧౨౧. రక్త తర్పణం
- ౧౯౯౦స్
- 1. పచని సంసారం
- 2. వారసుడు
- 3. రౌడీ అన్నయ్య
- 4. కిరాయి గుండా
- 5. నెంబర్ ఒనె
- 6. రైతు భరతం
- ౭. ఘరానా అల్లుడు
- 8. దొరగారికి దొంగ పెళ్ళాం
- 9. ఎస్ నేనంటే నేనే
- 10. పోలీస్ అల్లుడు
- 11. అమ్మ దొంగ
- 12. సూపర్ మొగుడు
- 13. దేఅర్ బ్రోతేర్
- ౧౪. రియల్ హీరో
- ౧౫. తెలుగు వీర లేవరా
- ౧౬. భారత సింహం
- ౧౭. సంప్రదాయం
- 18. పుట్టింటి గౌరవం
- ౧౯. జగదేక వీరుడు
- 20. రెండు కుటుంబాల కథ
- 21. రాముదోచాడు
- ౨౨. బొబ్బిలి దొర
- ౨౩. ఒసేయ్ రాములమ్మ
- 24. అదిరింది గురు
- ౨౫. ఎంకోన్టర్
- 26. సంభవం
- 27. ప్రతిష్ఠ
- 28. వైభవం
- ౨౯. మానవుడు దానవుడు
- ౩౦. సుల్తాన్
- 31. రాజ కుమారుడు
- ౩౨. రవన్న
- ౩౩. ఈ తరం నెహ్రూ
- ౩౪. వంశి
- ౩౫. పండంటి సంసారం
- ౩౬. చంద్ర వంశం
- ౩౭. వచ్చిన వాడు సూర్యుడు
- ౨౦౦౦స్
- 1. ఫూల్స్
- 2. తారక్
- 3. కబి ఆఫ్సుర్
- 4. శాంతి సందేశం
- 5. 24 గంటలు
- 6. ఎవరు నేను?
- ౭. శ్రావణమాసం
- 8. అయోధ్య
- 9. సర్దార్ పాపన్న
- 10. అమ్మ నాన్న లేకుంటే
- 11. శ్రీ సత్యనారాయణ స్వామి
- 12. గుండమ్మ గారి మనవడు
- 13. చంద్రహాస్
- ౧౪. షిర్డీ
- ౧౫. బలాదూర్
- గెస్ట్ అప్పెఅరన్స్
- 1. శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న
- 2. పెళ్ళికని తండ్రీ
- 3. పాపా కోసం
- 4. సంతానం
- 5. బంగారు బాబు
- 6. ఏది ధర్మం ఏది న్యాయం
- ౭. జయమ్ము నిశ్చయమ్మురా
- 8. త్రిమూర్తులు
- 9. తోక లేని పిట్ట
- 10. పెళ్ళాల రాజ్యమ
- 11. యమలీల
- 12. అక్కుం బక్కుం
- 13. ఆస్తి మూరెడు ఆస బారెడు
- ౧౪. శుభమస్తు
- ౧౫. శుభాకాంక్షలు
- ౧౬. టక్కరి దొంగ
- ౧౭. సత్యభామ
- 18. వియ్యాలవారి కయ్యాలు
- ౧౯. ఒసేయ్ రాములమ్మ
- డైరెక్టర్
- ౧౯౯౦స్
- 1. అల్లుడు దిద్దిన కాపురం (1991)
- 2. అన్నా తముడు (1991)
- 3. ఇంద్ర భవనం (1991)
- 4. నాగస్తరం (1991)
- 5. ఇన్స్పెక్టర్ రుద్ర (1990)
- ౧౯౮౦స్
- 1. కొడుకు దిద్దిన కాపురం (1989)
- 2. ప్రజల మనిషి (1989)
- 3. రిక్షావాల (1989)
- 4. కలియుగ కర్ణుడు (1988)
- 5. ముగ్గురు కొడుకులు (1988)
- 6. సవ్ఖరవం (1987)
- ౭. నా పిలుపే ప్రాంహంజనం (1986)
- 8. సింహాసనం (1986)
- 9. సింఘసన్ (1986) (అస్ కృష్ణ)
- 10. కన్నాడు కన్న (1982)
- ఇస్కెల్లనెఔస్ రెవ్
- ౨౦౦౦స్
- ఆమ్దని అత్తన్ని ఖర్చ రుపైయ (2001) (ప్రేసేన్టర్) (అస్ కృష్ణ)
- ౧౯౯౦స్
- పోలీస్ అల్లుడు (1994) (ప్రేసేన్టర్)
- ప్రొడ్యూసర్
- సింహాసనం (1986) (ప్రొడ్యూసర్)
- సింఘసన్ (1986) (ప్రొడ్యూసర్) (అస్ కృష్ణ)
- రైటర్
- సింఘసన్ (1986) (స్క్రీన్ప్లే) (అస్ కృష్ణ) (స్టొరీ) (అస్ కృష్ణ)
- ఎడిటర్
- సింఘసన్ (1986) (అస్ కృష్ణ)
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog