కరాటే కళ్యాణి , Karate Kalyani (cine artist)
పరిచయం :
- తండ్రి వృత్తిని చేపట్టి ... హరికద హరిదాసిని గా మొదలైన తన జీవతం అనేక కష్టాలలో సినీ ఆర్టిస్ట్ గా ఎదిగి.
- పేరు : కరాటే కళ్యాణి - కళ్యాణి అనే సినీ హీరోయిన్ లు ఉన్నందున , కరాటే కళ్యాణి గా , కరాటే ఇంటి పేరుగా ఉండిపోయింది ,
- అసలుపేరు : పడాల కళ్యాణి ,
- ఊరు : విజయనగరం ,
- మతము : హిందూ యాదవ ,
- తండ్రి : పడాల రాందాస్ - అల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ ,
- తల్లి : విజయలక్ష్మి ,
- తబుట్టువులు : ఇద్దరు తమ్ముళ్ళు ,
- చదువు : టెన్త్ క్లాసు , డాన్స్ , కరాటే , కొంచెం సంగీత పరిజ్ఞానము ,
- భర్త : కాకర్ల శ్యాం - పాటలు రాస్తుంటారు , ప్రేమ వివాహము ,
- ఆది ,
- గోదావరి -పుల్లమ్మ పాత్ర ,
- కృష్ణ - బ్రమ్మానందం గారిని బాబి అని పిలిచే పాత్ర ,
- లీలామహల్ సెంటర్ ,
- శంకర్ దాదా యం.బి.బి.యస్ ,
- ఛత్రపతి శివాజీ లో ... మన్నేల తినివిరా కృష్ణా .. అనే పాట
- సాయికిరణ్ సినిమాలో ... గల్ గల్ చప్పళ్ళ గజ్జల్ల మోతల్లో ..
- జూనియర్ NTR కోసం ... అటే ఆడమన్నది బీతె వేయమన్నది ...
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog