జయ న్యూస్ రీడర్ , Jaya News Reader

=========================================
పరిచయం :
  • అందమైన రూపము , స్పష్టమైన ఉచ్చారణ , తెలుగు భాషపైన కమాండ్ ఎ పదాని kaa పదం విడమరచి చదవడంజయకు వెన్నతో పెట్టియన్ విద్య . న్యూస్ ఇంచార్జ్ స్థాయికి చేరుకున్న ఈమెకు చిన్నతనము నుండి తనకంటూ ఓప్రత్యేకత ఉండాలనుకునే వారట. టీవీ సేరియల్స్ లో డబ్బింగ్ చెప్తుంటారు .
ప్రొఫైల్ :
  • పేరు : జయ ,
  • ఊరు : విజయవాడ ,
  • నాన్న : యస్ .వీరసేఖర రావు ,
  • అమ్మ : విజయలక్ష్మి ,
  • తోబుట్టువులు : ఇద్దరు అక్కలు ,
  • భర్త : జయప్రకాశ్-ఐ .సి.ఐ.సి .బ్యాంక్ లో ఉద్యోగం. సొంత ఊరు విజయవాడ ప్రేమ వివాహము , ఇంటర్ నుండి ప్రేమిస్తున్నారు .,
  • చదువు : డిగ్రీ చేసారు .
కెరీర్ :
  • ఇంటర్మీడియట్ చదువుతున్నపుడే దూరదర్శన్ ఆడిషన్ కి వెళ్లి సెలెక్ట్ అయి యాంకర్ గా చేరారు . చదువు పూర్తి చేసేసరికి టి.వి .సేతలైట్ చానెల్స్ ప్రంబం కావడం తను హైదరాబాద్ వెళ్ళడం , టీవీ 9 లో ట్రైనింగ్ అయి కొంతకాలంపనిచేసి మా టీవీ కి షిఫ్ట్ అయారు , ప్రస్తుతం టీవీ 5 లో చేస్తున్నారు .
ఫిల్మోగ్రఫీ : లేదు .

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala

కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni