గీత సింగ్ , Geeta Singh
పరిచయం :
- శరీరం లావుగా వున్నా ముద్దుగా వున్నా ముఖం తో ఎ పాత్రలోనైనా అలవోకగా ఇమిడిపోయే ఈ అమ్మాయి " జై " చితం తో చలనచిత్ర పరిశ్రమకు పరిచయమయినారు . "కితకితలు " సినిమా లో హీరోయిన్ గా వేసి బాగా నటించారు . సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా స్థిరపదలనుకున్నా ఈమె అనుకోకుండా వచ్చిన అవకాసం తో వెండి తెఅమీడకు వచ్చి చేరారు .
- పేరు : గీత సింగ్ ,
- ఊరు : నిజామాబాద్ ,
- నాన్న : కిషన్ సింగ్ - రైల్వే రిటైర్డ్ ఉద్యోగి ,
- అమ్మ : శాంత ,
- తోబుట్టువు : ఇద్దరు అక్కయ్యలు ,
- చదువు : కంప్యూటర్ డిప్లమో ,
- జై - తేజ గారి ఫిలిం
- ఎవడి గోల వాడేదే ,
- అల్లరి పిడుగు ,
- ఒక ఉరిలో ,
- మొగుడు కావాలి ,
- ఆకాశ రామన్న ,
- మొండి మొగుళ్ళు .. పెంకి పెల్లాల్లు ,
- పిల్ల దొరికేతే పెళ్లి ,
- మల్లి మల్లి ,
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog