సంధ్యా జనక్ , Sandhya Janak (actress)
పరిచయం :
visit my website : dr.seshagirirao.com
- తెలుగు సినిమా హ్యాపీ డేస్ లో తమన్నా మదర్ కేరక్టర్ వేసిన అమ్మే ఈ సంధ్యా జనక్ ,'హ్యాపీడేస్'తో ప్రారంభించిన ఆమె కెరీర్ కాలం ఏడేళ్లే! కానీ తను చేసిన సినిమాల సంఖ్య యాభైకి పైనే. అనసూయ, మర్యాదరామన్న, వేదం, శ్రీరామరాజ్యం, గుండెజారి గల్లంతయ్యిందే, కొత్తజంట, అనామిక... ఇలా విజయవంతమైన సినిమాలన్నింట్లో ఆమె కనిపించారు. అందంగా, హుందాగా హీరో, హీరోయిన్లకు తల్లిగా అనేక పాత్రల్ని పోషించిన సంధ్యా జనక్
- పేరు : సంధ్య జనక్ ,
- నాన్న : కుండీ వెంకట సంజీవరావు -,
- సొంత ఊరు పిఠాపురం జె.ఇ - రైల్వే లో-దక్షిణ మధ్య రైల్వేలో ఇంజినీర్‌గా పనిచేసేవారు .,
- అమ్మ : భారతి -పుట్టిన ఊరు కొవ్వూరు ,
- తోబుట్టువులు : తన తో కలిపి ఐదుగురు ... ఒక అన్నయ్య , నలుగురు ఆడపిల్లలు ,
- మతము : హిందూ బ్రాహ్మిన్ ,
- చదువు : బి.యస్.సి ;బి.ఇ.డి.,-కోల్‌కతాలో బీఎస్సీ ఆనర్స్ చేశా. ఆ తరవాత బీఎడ్, జర్నలిజం... చదివా. కొన్ని సంవత్సరాలు ఓ ఆంగ్ల దినపత్రిక కోసం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేశా.
- ఉద్యోగం : టీచర్ గా పనిచేసారు ,
- భర్త పేరు : -- శ్యాంసుందర్ బ్యాంకు ఉద్యోగి-తంజావూరు (మహారాష్ట్ర)సిండికేట్ బ్యాంక్ లో మేనేజర్ ,
- పిల్లలు : ఇద్దరు అబ్బాయిలు ,అభినవ్, అనిరుధ్..
- హ్యాపీ డేస్ మదర్ కేరక్టర్ ,
- అనసూయ ,
- దాన -నికిత మదర్ కేరక్టర్ ,
- శాశిరేక పరిణయం - తరుణ్ మదర్ గా ,
- కింగ్ లో నాగార్జున కి మేనత్త గా ,
- ఎవరైనా ఎపుడైనా ,
- ఇంకోసారి ,
- స్నేహగీతం ,
- తాతా మనవడు ,సుమన్ గారి వైఫ్ కేరక్టర్,
- కరంట్ ,
- ================================
visit my website : dr.seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog