శ్యాం ప్రసాద్ రెడ్డి , Syam prasad reddy (producer)
పరిచయం :
- శ్యాం ప్రసాద్ రెడ్డి మంచి డేరింగ్ తెలుగు సిని ప్రొడ్యూసర్ .
- పేరు : శ్యాం ప్రసాద్ రెడ్డి ,
- ఊరు : చెన్నై ,
- నాన్న : యం.యస్.రెడ్డి ( మల్లెమాల సుందర రామిరెడ్డి ),
- మొదటి సినిమా :తలంబ్రాలు ,
- భార్య : వరలక్ష్మి - కోట్ల విజయభాస్కరరెడ్డి కూతురు ,
- పిల్లలు : ఇద్దరు అమ్మాయిలు .
- అరుంధతి (2009) - ప్రొడ్యూసర్
- అంజి (2004) - ప్రొడ్యూసర్
- అమ్మోరు (1995) - ప్రొడ్యూసర్
- ఆగ్రహం (1993) - ప్రొడ్యూసర్
- అంకుశం (1990) - ప్రొడ్యూసర్
- ఆహుతి (1988) - ప్రొడ్యూసర్
- తలంబ్రాలు (1987) -ప్రొడ్యూసర్
- మూలము : స్వాతి వార పత్రిక .
========================
- Visit my website : dr.seshagirirao.com
