సంజన , Sanjana (actress)
- photo : courtesy -- Eenadu cinema paper
- సంజన కన్నడ నటి . కన్నడ లో "గండ హెండతి " సినిమా తో కెరీర్ మొదలైనది . తెలుగులో "బుజ్జిగాడు " సినిమా తో మంచి పేరు వచ్చింది . సంజన-రెండేళ్ల క్రితం కన్నడంలో వచ్చిన 'గండ హెండతి' చిత్రంతో సినిమా రంగంలో అడుగుపెట్టిన సంజన ఇప్పుడుతెలుగు రంగంలో బిజీ అవుతోంది. 'గండ హెండతి' సినిమా తెలుగులోకి 'మొగుడు పెళ్ళాం ఓ భాయ్ ఫ్రెండ్' పేరుతోడబ్బింగ్ అయింది. ఆ సినిమా హిందీ మర్డర్ కి ఫ్రీమేక్.సినిమాలో సంజన రెచ్చిపోయి హిందీలో ఆ పాత్ర చేసిన మల్లికాషెరావతే సిగ్గుపడేలా అందాలు ఆరబోసింది. దాంతో పూరీ కళ్ళల్లో పడి బుజ్జిగాడు లోచేసింది. అందులో త్రిష చెల్లెలిపాత్రను చేసింది. ఆ సినిమాను రాజశేఖర్ చూసారు. ఆయన కథానాయకుడిగా జీవిత దర్శకత్వం వహించనున్నసత్యమేవ జయతే' సినిమా షూటింగ్ జూన్ 18న ప్రారంభం కాబోతోంది .''బుజ్జిగాడు మేడిన్ చెన్నై' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సంజన ఇప్పుడు 'ముఖ్యమంత్రీ ఐ లవ్ యూ....' అంటూ రాగాలు తీస్తోంది. కాకపోతే మన సీ.ఎం ని కాదు. కర్ణాటక సీ.ఎం.ట. అదేమిటీ సంజన అంత ధైర్యంగా అంటోందంటే అది ఓ సినిమా టైటిల్ ట. అందులో ఆమె ముఖ్యమంత్రిని లైను చేసే గమ్మత్తైన పాత్ర చేస్తోంది. గతంలోనూ ఆమె 'మర్డర్' ఫ్రీమేక్ గా వచ్చిన 'మొగుడు పెళ్ళాం...ఓ బాయ్ ఫ్రెండు' లో హాట్ హాట్ గా చేసింది. దాంతో ఈ పాత్రకి ఆమె అయితే సూటవుతుందని సంప్రదించారుట. బుజ్జిగాడు చిత్రంలో సంజనది సెకండ్ హీరోయిన్ పాత్ర ..బుజ్జిగాడుతో త్రిష మంచి స్నేహితురాలిగా మారింది. ఆమె గొప్ప వక్త కూడా. ఏ విషయమైనా చాలా చక్కగా మాట్లాడుతుంది. భారతీయ నృత్యమైన కూచిపూడి మాత్రం నేర్చుకున్నాను.
- పేరు : సంజన గల్రాని / అర్చన గల్రాని ,
- ఊరు : బెంగళూరు ,
- పుట్టిన తేది : 10 అక్టోబర్ 1989.
- మాత్రుభాష : సింధి , .
- తెలుగులో మొదటి సినిమా : బుజ్జిగాడు ,
- సోదరి : నిక్కి గల్రాని ,
- చదువు : 10+2,
- ఎత్తు : 5' 6'' (5feet 6 inches),
- Languages Known :Hindi, English,Marati,Telugu,Tamil, Punjabi, Gujarati, Sindh.
- 2006 గండ హెండతి-----కన్నడ,
- 2006 ఆటోగ్రాఫ్ ప్లీజ్---కన్నడ,
- 2008 బుజ్జిగాడు----------తెలుగు,
- దుశ్సాసన --- తెలుగు ,
- 2009 సత్యమేవ జేయతే--తెలుగు,
- 2009 ఈ సంజె-----------కన్నడ,
- 2009 పోలీస్ పోలీస్------తెలుగు & తమిళ్,
- 2009 సమర్ధుడు---------తెలుగు,
- ================================

