రక్ష-బేబీ నహ , Raksha-BabyNeha

పరిచయం :
  • అమెరికా లో ' ఫ్లోరిడా' లో పుట్టిన నేహ " విక్రమార్కుడు " సినిమా తో తెలుగు ఇన్డాస్త్రీ కి పరిచయ మయ్యింది . ఈమె దాడి అమెరిక లో జాబు చేస్తున్నారు . అమ్మ వాళ్ల ఊరు -xx, నాన్న వాళ్ల ఊరు -xx
ప్రొఫైల్ :
  • పేరు : నేహ , / రక్షా ( రక్ష సినిమా నుండి రక్ష గా మారింది )
  • చదువు : థర్డ్ క్లాసు ,
  • అమ్మ ,: రూప ,
  • నాన్న : టి.వి.రావు ,
  • అన్నయ్య : బద్రి .
  • తొలి సినిమా : విక్రమార్కుడు .
నటించిన సినిమాలు :
  • విక్రమార్కుడు ,
  • అనసూయ ,
  • రాముడు ,
  • సుందరకాండ ,
  • ఆదివిష్ణు ,
  • సర్కార్ ,
  • రక్ష ,

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)