పి.జి.విందా, P.G.Vinda(cinematographar)

పరిచయం :
  • పి.జి.విందా ఒక సినిమాటోగ్రాఫర్ . సినిమాటోగ్రఫి లో ప్రొఫెషనల్ డిగ్రీ పొందేరు . మధు అంబట్ కి అసిస్టెంట్ కెమెరామన్గా తన కెరీర్ ని ప్రాంభించారు . మొదటిగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ నిర్మించిన " గ్రహణం " సినిమా ... నేషనల్ అవార్డువచ్చింది .
ప్రొఫైల్ :
  • పేరు : గోవింద .పి.
  • నిక్ నేమ్ : పి.జి.విందా.
  • చదువు : బి.ఎ .ఫైన్ ఆర్ట్స్ - ఫోటోగ్రఫీ . జె.యన్.టి.యు.
  • నివాసము : హైదరాబాద్ ,
ఫోటో గ్రాఫర్ గా చేసిన సినిమాలు :
  • గ్రహణం ,
  • నందన వనం 120 కె.యం .
  • అనుమానాస్పదం ,
  • అష్ట చెమ్మ ,
  • వినాయకుడు ,
  • స్నేహ గీతం .
హిందీ :
  • లజ్జ ,
  • శక్తి ,
  • కి దిల్ నే కహా ,

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)