సి.సి.రెడ్డి , C.C.reddy(producer)

పరిచయం :
  • పారిశ్రామిక ,వ్యాపార , విద్యాది రంగాల లో అద్బుత విజయాలను సాధించి ఆ అనుభవ సారాన్ని చిత్రా నిర్మాణ వ్యాపకానికిఇంధనము గా వినియోగించుకోవాలన్న తలంపు తో చిత్ర రంగము లో ప్రవేశించారు సి.సి.రెడ్డి గారు .అయన తొలి చిత్రము " గౌతం యస్.యస్.సి."
ప్రొఫైల్ :
  • పేరు : సి.సి.రెడ్డి . చవ్వా చంద్రశేఖర్ రెడ్డి ,
  • పుట్టిన తేది : .. - .. -1937
  • చదువు : న్యాయశాస్త్ర పట్టభద్రుడు ,
  • తోబుట్టువులు : ఎనమండుగురు , తన తో కలిపి 9 మంది .
నిర్మించిన సినిమాలు :
  • గౌతం యస్.యస్.సి.
  • రూమ్ మేట్స్ ,

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)