విజయ్ (తమిళ్ నటుడు) , Vijay (tamil actor)

పరిచయం :
  • సచిన్ అనే తమిళ చిత్రము తెలుగు లోకి డబ్బింగ్ చేయడం ద్వార తెలుగు తెరకు పరిచయం అయిన తమిళనటుడు ... విజయ్ . తమిళ సినీ ఇండస్ట్రి లో బాల నటుడి గా పరిచయమయి , ఎన్నో హిట్ సినిమాలు లో నటించారు .
ప్రొఫైల్ :
  • పేరు : జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ,
  • నిక్ నేమ్ : ilayathalapathy ,
  • పుట్టిన రోజు : 22 జూన్ 1974.
  • పుట్టిన ఊరు : చెన్నై -తమిళనాడు స్టేట్.
  • నాన్న : యస్..చంద్రశేఖర్ ,
  • అమ్మ : శోబ చంద్రశేఖర్ ,
  • తోబుట్టువు : విద్య .. సోదరి 2 సం .వయసున్నపుడే చనిపోయింది .
  • చదువు : డిగ్రీ - విజుయాల్ కమ్యూనికేషన్స్ .
  • భార్య : సంగీత - పెళ్లి తేది =25 ఆగష్టు 1999 ,
  • పిల్లలు : కొడుకు - జాసన్ సంజయ్ -పుట్టిన తేది =26 ఆగష్టు 2000, కూతురు -దివ్య సాషా=09 సెప్టెంబర్2005 .
  • మొదటి సినిమా : నాలయ తీర్పు -1992
తెలుగు సినిమాలు :
  • సచిన్ - డబ్బింగ్ సినిమా
ఫిల్మోగ్రఫీ నటుడి గా (తమిళ సినిమాలు )
  • విల్లు (2009) - పుగాజ్ అండ్ మేజర్ సరవనన్
  • పంధయం (2008)
  • కురువి (2008) - వేత్రివేల్
  • మంత్ర (2007)
  • అజ్హగియ తమిజ్ మగన్ (2007)
  • ఉలియిన్ ఓసి (2007) - రాజేంద్ర చోజ్హన్
  • ఆతి (2006) - ఆతి
  • పులి (2006)
  • సుక్రన్ (2005)
  • సచేయిన్ (2005) - సచిన్ (as ఇలయ్తలపతి విజయ్)
  • సివకసి (2005)
  • తిరుపాచి (2005) - శివగిరి
  • ఘిల్ల్లి (2004) - వేలు
  • గిల్లీ (2004) - వేలు సుబ్రమనియన్
  • మాదురీ (2004) - మడురేయ్వేల్
  • వసీగర (2003) - భూపతి
  • పుతియ గీతి (2003) - సారథి
  • ఉదయ (2003) - ఉదయ (as ఇల్లయత్లపతి విజయ్)
  • తమిజ్హన్ (2002) - సూర్య
  • ఫ్రెండ్స్ (2001)
  • ప్రియమనవలె (2000)
  • కుషి (2000) - శివ
  • కన్నుక్కుల్ నిలవు (2000)
  • ధర్మ: ది వార్రిఒర్ (1999) - ధరం 'ధర్మ' సింగ్
  • బద్మాష్ (1998)
  • కాధలుక్కు మరియాదై (1997)
  • నేరుక్కు నేర (1997)
  • ఒన్స్ మోర్ (1997)
  • స్త్రీ (1995) - పాడడాలు
  • ఏలే, మై ఫ్రెండ్ (1992) - ఒమర్'s సేర్వంట్
  • ఉచ్చి వెయిల్ (1990) - శంకర్
  • హమారీ యాడ్ ఆఎగి (1961)
మూలము : సితార .

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)