శ్రీధరరావు ,Sridhararo(model/actor)

పరిచయమ :
  • దక్షిన భారతదేశం లో పేరున్న మోడల్ శ్రీధరరావు .
ప్రొఫైల్ :
  • పేరు : చిన్నమనేని శ్రీధరరావు ,
  • ఊరు : కురుపల్లి గ్రామము -మెదక్ జిల్లా ,
  • అమ్మ : మంగాదేవి ,
  • నాన్న : చిన్నమనేని రామచంద్రరావు , వ్యవసాయము ,
  • చదువు : యం.బి. .
  • తోబుట్టువులు : అన్నయ్య ,
  • భార్య : విద్య -- మోడల్ / నటి
  • పిల్లలు : ఒక పాప - రైనా రావు ,
నటించిన కొన్ని సినిమాలు :
  • సత్యం ,
  • బంగారం ,
  • మున్నా ,
  • బహుమతి ,
  • పులి ,
  • మనోరమ ,
  • ముఖ చిత్రం ,
మోడల్ గా చేసిన పెద్ద యాడ్స్ :
  • ఆదిత్య బిర్లా గ్రూప్ యాడ్ ,
  • లూయీ ఫిలిప్ ,
  • ఎసి బ్లాక్ ,
  • యంతిక్విటి ,
  • నో వోతల్ హోటల్ ,

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)