శ్రీధర్ లగడపాటి ,Sridhar Lagadapati
పరిచయం :
- మంచి తనము , సమర్ధత రెండు ఉన్నా మంచి సినీ నిర్మాత లగడపాటి శ్రీధర్ . లాంకో ఇన్ఫ్రా టెక్ కంపెని వైస్ చైర్మన్ .
- పేరు : శ్రీధర్ లగడపాటి ,
- పుట్టిన తేది : 14 జూన్ 1968 ,
- నాన్న : రామ నాయుడు .
- అమ్మ : రామ లక్ష్మమ్మ ,
- ఊరు : నెల్లూరు .
- చదువు : బి.ఇ. & కన్స్ట్రక్షన్ -మానేజ్మెంట్ లో మాస్టర్ డిగ్రీ
- అన్నయ్య : లగడపాటి రాజగోపలరావ్-యం.పి.
- భార్య : శిరీష . మారేజ్ సం. 1995 ,
- ఎవడి గోల వాడిది -2004 ,
- స్టైల్ -2004 ,
- వియ్యాలవారి కయ్యాలు ,
